రాశిఫలాలు…01.06.26 నుంచి 07.06.26 వరకు

సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా…

సంక్షోభ వేళ విజయవంత పర్యటన!

‌ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ తాజా పర్యటనలో భాగంగా యూఏఈతో దీర్ఘకాలిక లిక్విఫైడ్‌ ‌పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ) సరఫరాకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అబుదాబి నేషనల్‌…

‌పర్యావరణ పరిరక్షణ తరుణం

జూన్‌ 5 ‌ప్రపంచ పర్యావరణ దినోత్సవం ‌ప్రపంచ పర్యావరణంలో త్వరితగతిన పెనుమార్పులు సంభవిస్తున్నాయన్నది గత కొంత కాలంగా మనం చూస్తున్నాం. ఇవి విపరీత పరిణామాలు. మానవాళిని అతలాకుతలం…

‌మతవిద్వేషాల సృష్టికి ‘దాడుల’ నాటకాలు

సమాజంలో అత్యంత సున్నితమైన ‘మతాన్ని’ అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకునే సంస్కృతి ఆంధప్రదేశ్‌లో ఆందోళనకరంగా మారుతోంది. ప్రజల్లో సానుభూతి పొందడానికి, తమకంటూ రాజకీయ ఉనికిని సృష్టించుకోవడానికి…

గణపతి దేవుడు

పన్ను వసూలు నియోగాధికారులతో కలసి వచ్చి మహారాజుతో నిండు పెరోలగంలో చెప్పాడు మురారి. అప్పటికే మోటుపల్లి స్థల పాలకుడు భీమయ దేవరను రాజధానికి పిలిపించింది రుద్రమదేవి. ఆర్థ్ధిక…

ఆవిష్కరణలకు నాగరికత పట్టుగొమ్మ

బఏప్రిల్ 17న సిలికాన్ వ్యాలీలో జరిగిన థ్రైవ్ 2026 సదస్సులో ఆరఎసఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే విజ్ఞానం, ఆధ్యాత్మికత, సాంకేతికతలతో అనుసంధానమైన ఒక నాగరికతా దృక్పథాన్ని సమర్పించారు.…

సనాతన ధర్మంపై విషం కక్కుతున్న డీఎంకే

రాజకీయ లబ్ది కోసం ప్రజల విశ్వాసాలు, మనోభావాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం దేశ రాజకీయాల్లో పరిపాటిగా మారింది. దేశంలో సనాతనధర్మాన్ని కించపర్చడం, హిందూ దేవతలను దూషించడం, జాతీయవాదాన్ని…

విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు

దేశంలో విద్యారంగాన్ని, విద్యాబోధనను సవ•లంగా సంస్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ సంవత్సరానికి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌ప్రకటించిన విద్యా విధానం అంతర్జాతీయ స్థాయి…