Category: సామాజికం

సర్‌ను సంపూర్ణం చేయాలి

కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం ఇప్పుడు ప్రతిపక్షాలకు అందివచ్చింది. అయితే కథనంలో వాస్తవమెంతో బయటపడే లోపలే అసత్యాలతో విపక్షాలు వీధుల్లోకి…

‌డ్రగ్స్ ‌మాఫియాపై ఇక సర్జికల్‌ ‌స్ట్రయిక్‌!

ఉ‌గ్రవాదాన్ని, మావోయిస్ట్ ‌తీవ్రవాదాన్ని అణచివేసే విషయంలో హోం మంత్రి అమిత్‌షా శపథం చేశారు. దానిని నెరవేర్చి చూపించారు. ఇప్పుడు ఇదే పంథాలో మాదక ద్రవ్యాల మాఫియాను భూస్థాపితం…

జాతీయవాదానికి జై కొట్టిన జెన్‌జీ

‘‘‌యువతలో అపారమైన శక్తిసామర్థ్యాలు దాగుంటాయి. వాటికి ధర్మం, వివేకం తోడైతే ఆ శక్తి దేశానికి రక్షణ కవచంగా మారుతుంది. స్వార్థపరుల చేతిలో కీలుబొమ్మగా మారితే వినాశనానికి దారితీస్తుంది’’…

శాస్త్రవేత్తల అదృశ్యం వెనుక ఉన్నదెవరు?

డ్రోన్ తయారీరంగంలో అమెరికా, చైనాలు పట్టు సాధిస్తున్నాయి. రక్షణ రంగ డ్రోన్ల ఉత్పత్తి-పరిశోధన కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. డ్రోన్లు మాత్రమే రక్షణ కవచమని బీజింగ్ భావిస్తోంది.…

హిందువులకు పిలుపు..

‘‘•••నివర్సల్‌ ‌వన్‌నెస్‌ ‌సెలబ్రేషన్‌’’ (‌విశ్వ ఏకత్వ వేడుక)లో పాల్గొన్న 5,000 మంది సమక్షంలో ప్రసంగిస్తూ, ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే భావన ద్వారా మానవాళి…

తిలక్ ఆశయం నేడు ఎటువైపు!

వినాయక చవితి రాగానే దేశమంతటా ఒక కొత్త ఉత్సాహం నిండుతుంది. వీధి వీధినా వెలిసే మండపాలు, మైకులలో మోగే భక్తిపాటలు, విద్యుత్ దీపాల కాంతులు అలరిస్తాయి. అయితే,…

యువతను పట్టించుకోవాలి

నీట్‌ ‌వంటి సమస్య అయినా లేదా ఇతర వ్యవస్థాగత సమస్యలైనా, ఇవి యువతలో తమ భవిష్యత్తు గురించి ఆందోళనలను కలిగిస్తాయి. ఆ ఆందోళనలను అర్థం చేసుకుని, వాటిని…

కాంగ్రెస్‌ ‌క్షమాపణ చెప్పాలి

స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా వందేమాతరం పట్ల కాంగ్రెస్‌ ‌నాయకత్వం కనబరిచిన అసహనం, కేరళ, ఇతర చోట్ల జరిగిన ఇలాంటి వివాదాలతో పాటు, జాతీయ, నాగరికతా చిహ్నాల పట్ల…

విద్యార్థి జీవితం ఆదర్శంగా ఉండాలి

గురూజీగా ప్రసిద్ధి చెందిన శ్రీ మాధవరావు సదాశివ గోల్వాల్కర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌కు రెండవ సర్‌సంఘచాలక్‌గా 1940లో బాధ్యత స్వీకరించి 33 సంవత్సరాలపాటు యావత్‌ ‌భారతదేశం పర్యటించి భారతీయ ఆత్మను…