– పొత్తూరు రాజేందప్రసాద్ వర్మ సర్వమంగళ బ్యాగ్ పట్టుకొని రైల్వే స్టేషన్లో దిగేసరికి సాయంత్రం ఆరు గంటలైంది. అంతకుముందు ఎలమంచిలి పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు.
సమస్యను పరిష్కరించడం అంటే మరొక సమస్యకు చోటివ్వడం కాకూడదు. పాత సమస్య స్థానంలో అంతకంటే భీతావహమైన కొత్త సమస్యను ప్రతిష్టించడం నిజమైన మార్పు అనిపించుకోదు. కానీ స్వతంత్ర