Category: ఇతర ప్రాంతాలు

దేశ భద్రతతో కాంగ్రెస్ రాజకీయాలు

ఈశాన్య రాష్ట్రాýకు గుండెకాయ అయిన అస్సాంలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ దేశ భద్రతకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అల్లకల్లోలమైన బాంగ్లా దేశ్‌కు సరిహద్దుకు…

ద్రవిడవాదం ముసుగులో హిందూ వ్యతిరేకత

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సెప్టెంబర్, 2023లో సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉండాలి. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయం, సమానత్వానికి…

ఆ తండ్రులకు వందనాలు!

పశ్చిమ బెంగాల్‌లో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న ఎన్నికల్లో ఒకే వ్యక్తిని తండ్రిగా పేర్కొంటూ వందలాదిగా వ్యక్తులు ఓటర్లుగా నమోదు చేసుకున్న దృష్టాంతాలు కోకొల్లలు. ఇదే విషయాన్ని…

యోగి గోరక్షణ

ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి అంటే బుల్డోజర్‌ ‌బాబాగా ప్రచారం చేయడం వెనుక చాలామందికి దురుద్దేశమే ఉంది. ఆయన హంతకులను వేటాడతారు. అందులో సందేహం లేదు. పదే పదే అదే…

జమ్మూలో తావి నదికి హారతి

జమ్మూలో లెఫ్ట్‌నెంట్‌ ‌గవర్నర్‌ ‌మనోజ్‌ ‌సిన్హా ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 14‌న బైశాఖి మేళాను పురస్కరించుకొని సూర్యపుత్రి తావీ నదికి అత్యంత భక్తి, శ్రద్ధలతో హారతి ఇచ్చారు. జమ్మూలో…

తమిళనాడు స్వయం ప్రతిపత్తికి స్టాలిన్ కమిటీ

అటూ కేంద్ర ప్రభుత్వంతోనూ, ఇటు రాష్ట్ర గవర్నర్‌తోనూ నిత్యం ఏదో ఒక విషయంలో గిల్లికజ్జాలు పెట్టుకునే తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆయనకు ఉన్నట్టుండి రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి తెచ్చిపెట్టుకోవాలని…

ఎస్‌ఎఫ్‌ఐ నుంచి సన్యాసానికి..!

కేరళలో సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం భారత విద్యార్థి సమాఖ్య – ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్త స్థాయి నుంచి జునా అఖాడాలో మహామండలేశ్వర్‌ దాకా స్వామి ఆనందవనం భారతీ…

తొలి పూజలు అందుకునే ఆది దైవం

– ఎం. శ్రీధరమూర్తి భారతదేశ ఉత్తరాంచలాననున్న పర్వతరాజు హిమవంతుని ముద్దుల మనుమనికి దక్షిణాదివారు తొలి పూజలు చేయటం దేశంలోని భిన్నత్వంలోని ఏకత్వానికి ప్రతీక. హైందవ జనులలోని దైవీభావనలోని…

‘ఏమి సేతురా రామా..!’

‘‘అంతా రామమయం… జగమంతా రామమయం..’’ అంటూ మనం నిత్యం కీర్తించే శ్రీరామచంద్రుల వారి గురించి, ఆదర్శవంతమైన ఆయన జీవిత గాథలను తెలిపే పవిత్ర గ్రంథం రామాయణానికి సంబంధించి…

మా హిందూరాష్ట్రం మాకు కావాలి!

నేపాల్‌లో కనిపిస్తున్నది రాజకీయ సంక్షోభం అనే కంటే వామపక్ష తమాషా అంటే సబబుగా ఉంటుంది. పుష్పకమాల్‌ దహాల్‌ (ప్రచండ), కొత్త ప్రధాని ఖడ్గప్రసాద్‌ శర్మ ఓలి ఇద్దరూ…

Twitter
YOUTUBE