జాగృతి గురించి

జాగృతి తెలుగు వారపత్రిక.
వాదాల పేరుతో వాస్తవాలు మరుగున పడుతున్నాయి భారతీయత మీద వక్రభాష్యాల విషపు జల్లులు కురుస్తున్నాయి సెక్యులరిజం అంటే హిందూత్వ మీద యుద్ధమేనన్న పెడార్థాలు ప్రబలుతున్నాయి

ఈ విధ్వంసం మీద మీ నిరసనలన వినిపిస్తున్న ఏకైక పత్రిక జాగృతి. ధర్మం రక్షణ కోసం ఈ మట్టి పరిమళంతో వెలువడుతున్న పత్రిక జాగృతి

1948లో ప్రారంభమై, 75 ఏళ్లుగా వెలువడుతున్న జాతీయవాద పత్రిక. జాగృతి గర్వించదగిన తెలుగు వార పతిక్ర.

చదువుదాం.. చదివిద్దాం.. 

జాగృతి.. ఆలోచనకు మలుపు.. ఒక మేలుకొలుపు.. ఒక వేకువ పిలుపు..

Twitter
YOUTUBE