సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా 2026-26 రాష్ట్ర బడ్జెట్
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు.…