Category: వార్తలు

స్టార్మర్‌ ‌రాజీనామా: యు.కె. కొత్త ప్రధాని బర్న్‌హామ్‌?

‌బ్రిటన్‌ ‌ప్రధాని కీర్‌ ‌స్టార్మర్‌ ‌తన పదవికి రాజీనామా చేయడానికి సొంత పార్టీ (లేబర్‌ ‌పార్టీ) నుంచే ఎదురైన తీవ్ర వ్యతిరేకత, అంతర్గత రాజకీయ సంక్షోభమే ప్రధాన…

‌వర్ష బీభత్సంలో భాగ్యనగరం

ఒకప్పుడు భాగ్యనగరంలో వర్షం అంటే చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, ఉక్కపోత నుంచి ఉపశమనం ఉండేవి. ఇప్పుడు మాత్రం వర్షం మాట వినగానే, ఆకాశంలో మేఘాలు కనిపించగానే…

కల్తీ మాంసాహారంతో కలవరం

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి సహా అనేక నగరాలు, పట్టణాలు కల్తీ మాంసంతో కలవరపడుతున్నాయి. ప్రజల జిహ్వాచాపల్యం ఆసరాగా మాంసం వ్యాపారులు వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రోజుల…

ఎన్డీఏకు బలం – జాతికి వరం

ఆపరేషన్‌ ‌కమల్‌.. ఇప్పుడు కొన్ని పార్టీలను వణికిస్తున్న పదం.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు, రాజ్యసభ ఎన్నికల ద్వారా ఎన్డీఏ కూటమికి పెరిగిన…

అప్పుల ఊబిలో ‘సంపన్న’ రాష్ట్రం

ఒకప్పుడు మిగులు బడ్జెట్‌, ‌వేగవంతమైన ఆర్థిక వృద్ధి, భారీ పెట్టుబడులకు చిరునామాగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల చర్చలో దేశవ్యాప్తంగా ముందువరుసలో నిలుస్తోంది. రాష్ట్రం ఏర్పడిన…

జీ7 సదస్సుతో భారత్‌కు వ్యూహాత్మక ప్రయోజనాలు!

‌ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌-‌లెస్‌-‌బైన్స్‌లో జూన్‌ 17‌న ముగిసిన 2026, జీ7 శిఖరాగ్ర సమావేశంలో అంతర్జాతీయ భద్రత, ఆర్థిక భాగస్వామ్యాలు, ప్రపంచ ఆరోగ్యంపై ప్రధాన ఒప్పందాలు కుదిరాయి. ఉక్రెయిన్‌కు మద్దతును…

పీవోకేలో రక్తపాతం-పాక్‌ అ‌ప్రజాస్వామ్యం

ఒకే కశ్మీరం..కానీ భిన్న రూపాలు.. జవ్మ-కశ్మీర్‌ ‌చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా అత్యంత కీలకమైన జోజిలా సొరంగా మార్గ పనుల కీలక ఘట్టం కొద్ది రోజుల క్రితమే పూర్తయింది.…

పారిశ్రామిక కేంద్రం… ప్రమాదాల కూడలి

విశాఖపట్నం నగరం భారీ పరిశ్రమలకు నిలయంగా, దేశ ప్రగతికి చోదక శక్తిగా పేరుగాంచింది. కానీ, తరచూ జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలలో ఎందరో అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో…

కాంగ్రెస్‌లో అతి ప్రజాస్వామ్య కల్లోలం

రాజకీయాల్లో విభేదాలు సహజం. రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంతపరమైన వ్యత్యాసాలు కూడా సహజమే. అలాగే, ఒకే పార్టీలోని నేతల మధ్య అభిప్రాయ భేదాలూ సర్వ సాధారణమే. కానీ,…

రష్యా-ఆఫ్ఘన్‌ ఒప్పదం: భారత్‌పై ప్రభావం

రష్యా-ఆఫ్ఘనిస్తాన్‌లు మే 27న సహకార ఒప్పందంపై సంతకాలు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. తనకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేస్తున్న ఐసిస్‌-‌కే ఉగ్రవాద సంస్థను అణచివేయడం ఈ ఒప్పందం…