Category: ఆంధ్రప్రదేశ్

గ్రామ స్వరాజ్యం దిశగా నూతన వ్యవస్థ

‌ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు రాజధాని నుంచి జిల్లా కేంద్రానికి, అక్కడి నుంచి మండలాలకు, చివరిగా గ్రామాలకు నిధులు చేరడంలో జాప్యాన్ని సహజంగా చూస్తుంటాం. ఆ ఆలస్యాన్ని…

విశ్వప్రేమకు ప్రతిరూపం సత్యసాయి

విశ్వప్రేమకు ప్రతిరూపం భగవాన్‌ సత్యసాయి బాబా అని, ఆయన చూపిన ప్రేమ,పాటించిన సేవాభావనలు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.…

నాటి బిర్సా కృషే నేటి గిరిపుత్రులకు లబ్ధి

ఆదివాసీ యోధుడు బిర్సాముండా వారి సంక్షేమానికి విశేషంగా కృషి చేశారని, నేడు వారికి అందుతున్న ఫలాలన్నీ ఆయన పోరాట ఫలితాలని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ ‌చరణ్‌ ‌మాఝీ…

జాతీయ జలాల్లోకి మత్య్సకారులకు అనుమతి

మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారుల• ప్రాదేశిక జలాలు దాటి ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్‌)‌లోకి వెళ్లి చేపలను వేటాడేందుకు…

కోస్తాపై ‘మొంథా’ ప్రకోపం

మొంధా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు… ముఖ్యంగా కోస్తా జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. శ్రీకాకుళం మొదలు తిరుపతి దాకా జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న…

‘‌కమల’ వికాస విస్తరణలకు వ్యూహాత్మక కార్యాచరణ

ఆం‌ధప్రదేశ్‌ ‌రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తన ప్రాధాన్యతను పెంచుకోడానికి పలువిధాలుగా కృషి చేస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాకు మరింత దగ్గరయ్యేలా సంచార జాతుల సదస్సు, విశ్వకర్మ…

స్వర్ణాంధ్రతో వికసిత్ భారత్

ఆం‌ధప్రదేశ్‌ అభివృద్ధితోనే భారతదేశ ప్రగతి ముడిపడి ఉందని, రాయలసీమ అభివృద్ధి ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘ఢిల్లీ- అమరావతి’ కలిసి ప్రగతిని పరుగులు తీయిస్తాయని…

 ‌కూటమి ఏలుబడిలో ప్రగతిపథం రాష్ట్రం

ఆం‌ధప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ సారథ్య యాత్ర ముగింపు సందర్భంగా విశాఖ రైల్వే మైదానంలో సెప్టెంబరు 14న నిర్వహించిన భారీ బహిరంగ సభ రాజకీయ, అభివృద్ధి చర్చలకు…

సారథ్య పర్యటనతో కొత్త వ్యూహం

ఆం‌ధప్రదేశ్‌ ‌భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్‌ ‌మాధవ్‌ ‘‌సారథ్యం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఆ సందర్భంగా పార్టీ జిల్లా, స్ధానిక నాయకులు…

సంచార జాతుల జీవితంలో వెలుగెన్నడు?

సమాజంలో అత్యంత దుర్భర జీవనం గడుపుతున్న వెనుకబడిన తరగతుల్లో అత్యంత వెనుకబడిన కులాలకు చెందినవారే సంచార జాతుల వారు. రాష్ట్రంలో సంచార అర్ధసంచార విముక్త కులాలు మొత్తంగా…