Month: October 2025

స్వర్ణాంధ్రతో వికసిత్ భారత్

ఆం‌ధప్రదేశ్‌ అభివృద్ధితోనే భారతదేశ ప్రగతి ముడిపడి ఉందని, రాయలసీమ అభివృద్ధి ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘ఢిల్లీ- అమరావతి’ కలిసి ప్రగతిని పరుగులు తీయిస్తాయని…

27 అక్టోబర్- 02 నవంబర్ 2025 : వారఫలాలు

సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం శత్రువులను సైతం స్నేహితులుగా మార్చు కుంటారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్క రించుకుంటారు. భూములు,…

ఎళుత్తచ్చన్‌, ‌కంబ రామాయణాలు – ఒక పరిశీలన

తమిళ కావ్యాలలో తెలుగు మాటలకు స్థానం కల్పించిన మహాకవులలో కంబ కవి ప్రథముడు. ఆయన ‘‘తమ్మి, అక్కలు’’ మొదలైన తెలుగు మాటలను ప్రయోగించాడు. ఉత్తమ కవిత గోదావరి…

కొత్తయుగం

– మద్దాలి లతామూర్తి భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన రచన హైదరాబాద్‌ ‌శివార్లలో ఒక విశాలమైన ఆశ్రమం. మధ్యాహ్న సమయం.…

‌గాజా ఒప్పందానికి విలువ ఎంత!?

ఇటీవల ఇజ్రాయెల్‌, ‌హమాస్‌ ‌మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఎంత వరకు నిలుస్తుందన్నది ప్రశ్నగా మారింది. ఇది ఒక బలహీన ఒప్పందం అనే భావన పాశ్చాత్య…

‌కమ్యూనిస్ట్ ‌పీడిత కలం

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత నాజీజం పట్ల పెంచుకున్న తమ అక్కసునంతా వెళ్లగక్కడానికి ఐరోపా దేశాల రచయితలు ఉపమానాలు, ఉత్ప్రేక్షలతో నిండిన రచనా శైలిని ఆశ్రయించారు.…

గణపతిదేవుడు-7

‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన దేవగిరి రాజ్యం సహ్యాద్రి పర్వత పాదాల క్రింద ఆగ్నేయంగా ఉన్న…

‌శత్రువుకు శత్రువు-మిత్రుడు

నానుడి పాతదే అయినా సజీవమైనది. ఒకవైపు అఫ్గానిస్తాన్‌ ‌విదేశాంగమంత్రి అమీర్‌ఖాన్‌ ‌ముత్తఖీ భారత్‌ ‌పర్యటన. మరోవైపు ఆ దేశంతో పాకిస్తాన్‌ ‌ఘర్షణ ప్రస్తుతం ప్రధాన వార్తలయ్యాయి. అఫ్గాన్‌…

Twitter
YOUTUBE