ఆవిష్కరణలకు నాగరికత పట్టుగొమ్మ
బఏప్రిల్ 17న సిలికాన్ వ్యాలీలో జరిగిన థ్రైవ్ 2026 సదస్సులో ఆరఎసఎస్ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలే విజ్ఞానం, ఆధ్యాత్మికత, సాంకేతికతలతో అనుసంధానమైన ఒక నాగరికతా దృక్పథాన్ని సమర్పించారు.…
బఏప్రిల్ 17న సిలికాన్ వ్యాలీలో జరిగిన థ్రైవ్ 2026 సదస్సులో ఆరఎసఎస్ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలే విజ్ఞానం, ఆధ్యాత్మికత, సాంకేతికతలతో అనుసంధానమైన ఒక నాగరికతా దృక్పథాన్ని సమర్పించారు.…
సంపాదకీయం శాలివాహన 1948 శ్రీ పరాభవ అధిక జ్యేష్ఠ శుద్ధ నవమి అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్ భారతదేశం…
రాజకీయ లబ్ది కోసం ప్రజల విశ్వాసాలు, మనోభావాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం దేశ రాజకీయాల్లో పరిపాటిగా మారింది. దేశంలో సనాతనధర్మాన్ని కించపర్చడం, హిందూ దేవతలను దూషించడం, జాతీయవాదాన్ని…
‘‘బళ్లు ఓడలు అవుతాయోలేదో తెలియదు కాని ఓడలు బళ్లు అవుతాయి మహారాజా. అందుకు నా జీవితమే ఉదాహరణ. నేను ఈ స్థితికి రావడానికి కారణం కొందరు వణిజులు.…
దేశంలో విద్యారంగాన్ని, విద్యాబోధనను సవ•లంగా సంస్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ సంవత్సరానికి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించిన విద్యా విధానం అంతర్జాతీయ స్థాయి…
సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం నూతనోత్సాహంతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. సహచర మిత్రులతో మనస్సులోని భావాలను పంచుకుంటారు.…
భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది – వారణాసి భానుమూర్తి రావు నేనూ, రాఘవరెడ్డి చిన్ననాటి స్నేహితులం. ఒకటో తరగతి నుండి పదవ తరగతి…
సంస్కృతి అనేది ఒక సమాజపు జీవన విధానం అయితే, ఆ సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించే జీవనవాహిని మహిళ. నాలుగు గోడల ఆంక్షలను దాటి, కార్పొరేట్ రంగాల…
పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి తుపాన్ ముందు ప్రశాంతతలా ఉంది. తమతో అణు నియంత్రణ ఒప్పందానికి రాని ఇరాన్ విషయంలో అమెరికా మరింత తీవ్రంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.…
మన ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల్లోని పాత్రలు ఎదుర్కొన్న సవాళ్లు, వారు పాటించిన ధర్మం నేటి ఆధునిక కాలంలో ఎదుర్కొనే మానసిక ఒత్తిడికి అద్భుతమైన పరిష్కారాలను చూపిస్తాయి. మనం…