అలంకార ప్రాయం..ఆరోగ్య కార్డులు
ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు ఆశలు పెట్టుకోవడం సాధారణం. అది కూడా ప్రభుత్వ పెన్షనర్ల కోసం రూపొందించిన పథకానికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. కానీ, అలాంటి…
ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు ఆశలు పెట్టుకోవడం సాధారణం. అది కూడా ప్రభుత్వ పెన్షనర్ల కోసం రూపొందించిన పథకానికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. కానీ, అలాంటి…
విద్యాలయం అనేది మతాలకతీతమై. విజ్ఞానాన్ని, నైతిక విలువలను అందించే పవిత్రమైన ప్రదేశం. అందుకు భిన్నంగా హైదరాబాద్, సైదాబాద్లో స•క్సెస్ స్కూల్ అనే ఒక ప్రైవేటు పాఠశాలలో హోంవర్క్…
రెండు గంటల్లో ఆరు ప్రాణాలు… ఒక ఉన్మాది చేతిలో ఛిద్రమైన రెండు కుటుంబాలు… రాజధానికి సమీపంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో చోటుచేసుకున్న ఈ దారుణం రాష్ట్రాన్ని కుదిపేసింది.…
తెలంగాణ రాజకీయాల్లో భావోద్వేగాలకూ, సిద్ధాంతాలకూ ఎంత పదును ఉంటుందో.. వ్యూహాత్మక రాజకీయాలకూ అంతే పదును ఉంటుంది. కానీ, ఇటీవల చోటు చేసుకుంటున్న ‘సవాళ్లు-ప్రతిసవాళ్ల’ పర్వం ఇటు పాలకుల…
ఒకప్పుడు భాగ్యనగరంలో వర్షం అంటే చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, ఉక్కపోత నుంచి ఉపశమనం ఉండేవి. ఇప్పుడు మాత్రం వర్షం మాట వినగానే, ఆకాశంలో మేఘాలు కనిపించగానే…
ఒకప్పుడు మిగులు బడ్జెట్, వేగవంతమైన ఆర్థిక వృద్ధి, భారీ పెట్టుబడులకు చిరునామాగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల చర్చలో దేశవ్యాప్తంగా ముందువరుసలో నిలుస్తోంది. రాష్ట్రం ఏర్పడిన…
హైడ్రా.. హిట్లర్.. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉందా? హైడ్రాకు హిట్లరే ఆదర్శమా? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓ బహిరంగ వేదికపై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో…
తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష, వరంగల్ ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్, రైల్వే ఉద్యోగుల నిరంతర పోరాటం, బీజేపీ నాయకుల పట్టుదల ఫలితంగా కాజీపేట రైల్వే కోచ్…
తెలంగాణలో అన్నదాతలు మరోసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో ఆనందపడాల్సింది పోయి, కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు తరబడి పడిగాపులు…
రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. మరోవైపు రాష్ట్రంలో క్షే•త్రస్థాయి నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పునాదులు పటిష్టమవుతున్నాయి. ఈ రెండు అంశాలు పూర్తి విభిన్నంగా…