Category: వార్తలు

చీడపురుగులను చట్టసభల్లోకి రానిద్దామా?

నేరం, ప్రతీకారం, కులం ఈ మూడింటి కలయికే బిహార్‌ ‌రాజకీయం. తొట్టతొలి స్వాతంత్య్ర పోరాటంలో కీలక భూమిక పోషించిన బిహార్‌ ‌తర్వాత కాలంలో నేరమయ రాజకీయాలకు, అరాచక…

కార్పొరేట్‌ ‘‌మత మార్పిళ్లు’

భారతదేశంలో ఐటీ దిగ్గజంగా పేరు గాంచిన టీసీఎస్‌ ‌నాసిక్‌ ‌క్యాంపస్‌లో మత శక్తులు పన్నిన కుట్రలు దేశంలో సంచలనం రేపాయి. ఈ క్యాంపస్‌లో కొంతమంది సిబ్బంది మహిళా…

మృత్యు ‘శకటాల’కు ముకుతాడు

‌బస్సు ప్రమాదాలు అమాయకుల ప్రాణాలను బలిగొనడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోనున్నాయి. ఇతర రాష్ట్రాల్లో తక్కువ పన్నుతో రిజిస్ట్రేషన్‌ ‌చేయించి, తెలుగు రాష్ట్రాల్లో దందా సాగిస్తున్న…

అవిగో పరిషత్‌ ఎన్నికలు… కాదు… ఇప్పుడే కాదు..!

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి ముగిసింది. మున్సిపల్‌ ఎన్నికల సందడి తగ్గిపోయింది. ఎన్నికల వేడి చల్లారింది. అసలు వేసవి మొదలయ్యింది. కానీ, అందరూ మర్చిపోయిన మరో…

సమస్యలు, సవాళ్లతో సమ్రాట్‌ ఎదురీత!

బిహార్‌ ‌కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ ‌చౌధురికి అడుగడుగునా సమస్యలు, సవాళ్లే. మరి కొద్ది కాలం పాటు ఆయనకు ఈ అవస్థలు తప్పకపోవచ్చు. ఇటీవలి వరకూ నితీశ్‌ ‌కుమార్‌…

మళ్లీ భారీ యుద్ధం తప్పదా?

పశ్చిమాసియా సంక్షోభం కాస్తా ‘కె•తి పుండు బ్రహ్మ రాక్షసి’ అన్నట్లుగా మారింది. ఏప్రిల్‌ 22‌తో అమెరికా-ఇరాన్‌ ‌మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినా రెండో విడత చర్చలు…

యుద్ధమూ వ్యాపారమే!

మధ్యప్రాచ్యంలో వరుస యుద్ధాలు వచ్చినందుకు, అవి మరింత తీవ్రరూపం దాలుస్తున్నందుకు అమెరికా ఆయుధ వ్యాపారులు తెగ సంబరపడుతున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం చల్లబడటంతో ఆయుధ వ్యాపారం మందగించింది. ఇజ్రాయిల్‌-‌పాలస్తీనా…

వికసిత్ భారత్ బీజేపీ పరమ  లక్ష్యం

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఏప్రిల్ 6,2026 నాటికి పార్టీ 46 వసంతాలు పూర్తి చేసుకుని…

భాగ్యనగరంలో లవ్ జిహాద్

లవ్‌జిహాద్. అప్పుడప్పుడూ ప్రకంపనలు రేపుతోన్న మహమ్మారి. దేశవ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోన్న భూతం. మతం పేరిట మహిళలను ఆట బొమ్మలుగా మారుస్తూ, కన్నవాళ్లకు గుండెకోత మిగులుస్తూ, నమ్మిన…

నక్సల్‌ ‌రహిత భారత్‌ ‌సాకారం

2014‌లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పుడు, దేశంలో ఏకంగా 126 జిల్లాలు నక్సల్‌ ‌ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవి, వాటిలో 36 జిల్లాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమైనవి. ఇప్పుడు…