Category: వార్తలు

సమస్యలు, సవాళ్లతో సమ్రాట్‌ ఎదురీత!

బిహార్‌ ‌కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ ‌చౌధురికి అడుగడుగునా సమస్యలు, సవాళ్లే. మరి కొద్ది కాలం పాటు ఆయనకు ఈ అవస్థలు తప్పకపోవచ్చు. ఇటీవలి వరకూ నితీశ్‌ ‌కుమార్‌…

మళ్లీ భారీ యుద్ధం తప్పదా?

పశ్చిమాసియా సంక్షోభం కాస్తా ‘కె•తి పుండు బ్రహ్మ రాక్షసి’ అన్నట్లుగా మారింది. ఏప్రిల్‌ 22‌తో అమెరికా-ఇరాన్‌ ‌మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినా రెండో విడత చర్చలు…

యుద్ధమూ వ్యాపారమే!

మధ్యప్రాచ్యంలో వరుస యుద్ధాలు వచ్చినందుకు, అవి మరింత తీవ్రరూపం దాలుస్తున్నందుకు అమెరికా ఆయుధ వ్యాపారులు తెగ సంబరపడుతున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం చల్లబడటంతో ఆయుధ వ్యాపారం మందగించింది. ఇజ్రాయిల్‌-‌పాలస్తీనా…

వికసిత్ భారత్ బీజేపీ పరమ  లక్ష్యం

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఏప్రిల్ 6,2026 నాటికి పార్టీ 46 వసంతాలు పూర్తి చేసుకుని…

భాగ్యనగరంలో లవ్ జిహాద్

లవ్‌జిహాద్. అప్పుడప్పుడూ ప్రకంపనలు రేపుతోన్న మహమ్మారి. దేశవ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోన్న భూతం. మతం పేరిట మహిళలను ఆట బొమ్మలుగా మారుస్తూ, కన్నవాళ్లకు గుండెకోత మిగులుస్తూ, నమ్మిన…

నక్సల్‌ ‌రహిత భారత్‌ ‌సాకారం

2014‌లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పుడు, దేశంలో ఏకంగా 126 జిల్లాలు నక్సల్‌ ‌ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవి, వాటిలో 36 జిల్లాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమైనవి. ఇప్పుడు…

పశ్చిమాసియాలో మరింత సంక్షోభం తప్పదా?

కర్ర విరగదు కానీ పాము చావాలి.. ఇది అమెరికా ధోరణి. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు..ఇది ఇరాన్ వైఖరి. అహంకార వ్యక్తిత్వం, పట్టువిడుపులు లేని ఇద్దరు…

చొరబాటుదార్లకు భారత్ ధర్మసత్రం కారాదు

“దేశ రక్షణకు ముప్పు కలిగించే అక్రమ వలసదారులను కఠినంగా శిక్షించి దేశం నుండి బహిష్కరించాలి. శత్రువులకు లేదా విదేశీయులకు ఆశ్రయం కల్పించడం దేశ క్షేమానికి, సుస్థిరతకు హానికరం.…

సంక్లిష్ట పరిణామాల దిశగా ప్రపంచం!

ప్రస్తుతం ఇరాన్యు-ఎస్/ఇజ్రాయెల్‌ల మధ్య సంఘర్షణ ఇప్పుడు విధ్వంసకర ప్రాంతీయ యుద్ధం స్థాయికి చేరుకోవడం, హార్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని లేకపోతే నరకం చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు…

కాంగ్రెస్ హయాంలో కూల్చివేతలే.. కూల్చివేతలు

కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న తెలంగాణలో ప్రస్తుతం కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. పేర్లు ఏవైనప్పటికీ, ప్రాజెక్టులు ఎలా రూపకల్పన చేస్తున్నప్పటికీ, అభివృద్ధి పేరుతో…