Category: జాతీయం

తృణమూల్‌లో తిరుగుబాటు..దీదీకి కలవరం

పూలమ్మిన చోట కట్టెలు అమ్మడం అంటే కష్టమే.. ఆ విషయం మమతా బెనర్జీకి స్పష్టంగా తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగుతూ గాలి మేడలు కట్టుకున్న తృణవ•ల్‌ ‌కాంగ్రెస్‌…

చొరబాటుదారులకు కళ్లెం

గత కొద్ది వారాలుగా తట్టా బుట్టా సర్దుకొని కుటుంబాలతో తరలి వెళ్లిపోతున్న దృశ్యాలు భారత్‌ – ‌బాంగ్లాదేశ్‌ ‌సరిహద్దుల్లో కనిపిస్తు న్నాయి. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం…

కరెన్సీ చిక్కుముడి

సంఘర్షణల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రాధాన్యత లేని దిగుమతులను వాయిదా వేసుకోవాలి. డాలర్‌ ఆధారిత వాణిజ్య లావాదేవీలు, కరెన్సీ మార్పిడులు, డాలరేతర ఒప్పందాలపై…

సనాతన ధర్మంపై విషం కక్కుతున్న డీఎంకే

రాజకీయ లబ్ది కోసం ప్రజల విశ్వాసాలు, మనోభావాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం దేశ రాజకీయాల్లో పరిపాటిగా మారింది. దేశంలో సనాతనధర్మాన్ని కించపర్చడం, హిందూ దేవతలను దూషించడం, జాతీయవాదాన్ని…

విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు

దేశంలో విద్యారంగాన్ని, విద్యాబోధనను సవ•లంగా సంస్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ సంవత్సరానికి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌ప్రకటించిన విద్యా విధానం అంతర్జాతీయ స్థాయి…

శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ స్వప్న సాక్షాత్కారం

కేంద్రంలో మొదటిసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం సంఖ్యాబలం లేని పరిస్థితుల్లో 1996లో పార్లమెంట్‌లో నాటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలను ఉద్దేశించి…

డిజిటల్ చోరుల ఖాతాలు రద్దు

డిజిటల్ అరెస్టులతో ప్రమేయం ఉన్న 9,400 ఖాతాలను రద్దు చేసినట్టు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సప్ సుప్రీంకోర్టుకు తెలియపరిచింది. వినియోగదారుల రక్షణ కోసం పలు ఫీచర్లను…

కోర్టులతో కేజ్రీవాల్ రాజకీయాలు

“లెక్చర్లు ఇచ్చి జనాలను మెప్పించడం నాకు వెన్నతో పెట్టిన విద్య” అని గిరీశం కన్యాశుల్కంలో చెప్పిన వ్యాఖ్యలు ఆమఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సరిగ్గా…