Category: ప్రత్యేక వ్యాసం

ఎన్నికల మాటున వేర్పాటువాద పోకడలు

ఈసారి ఎన్నికలు చిత్రవిచిత్రమైన ఫలితాలను ఇవ్వడాన్ని మనందరం చూశాం. వాస్తవానికి ప్రజాస్వామ్యమంటే అదే. ప్రజలు తమకు కావలసిన నాయకుడిని ఎన్నుకొని, తమ అభిమతమేమిటో తెలియచేశారు. అయితే, పంజాబ్‌…

సంప్రదాయ మేధో సంపత్తి రక్షణకు ఒప్పందం

భారత్‌ ‌సహా గ్లోబల్‌ ‌సౌత్‌ ‌దేశాల సంప్రదాయ విజ్ఞానికి సంబంధించిన మేధో వనరులను పరిరక్షించే లక్ష్యంతో ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (వరల్డ్ ఇం‌టలెక్చువల్‌ ‌ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌…

ఒక గిరిజన పద్మశ్రీ పురస్కార గ్రహీత వ్యథ

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారం దక్కినా, అది అందుకుంటున్నట్టు వార్తాపత్రికలలో ఫోటో వచ్చినా గొప్ప సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అత్యున్నత పౌర పురస్కారం రాష్ట్రపతి…

‌కమలం లేని కశ్మీర్‌ ఎన్నికల దృశ్యం

370 అధికరణం రద్దు తర్వాత కశ్మీర్‌లో శాంతియుత వాతావరణంలో జరిగిన పోలింగ్‌ ‌గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తపిస్తూ ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన…

ఆక్రమిత కశ్మీర్ ఆఖరి పోరాటం

విదేశీ పాలనలో భారత్‌కు వందలాది గాయాలు తగిలాయి. వాటిలో ఏడున్నర దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ మానని గాయాలు ఉన్నాయి. అందులో ఒకటి కశ్మీర్‌ ‌సమస్య. భారత పరిభాషలో…

సర్వలక్షణ శోభితుడు ‘సుందర’ నాయకుడు

‌జూన్‌1 ‌హనుమజ్జయంతి ‌శ్రీమద్రామాయణం విచిత్ర మణిహారం. అందులోని పాత్రలన్నీ అనర్ఘరత్నాలే. ఈ మహా కావ్య నాయకుడు శ్రీరామచంద్రమూర్తి తరువాత అంతటి ఉన్నత స్థానం అందుకున్నవాడు హనుమే. ఈ…

ఏది పోలిక?

56 అం‌గుళాల ఛాతీ అంటూ చూపినా, ఆ గుండె నిండా జాతీయవాదం. మాట నిండా మట్టివాసన. పురాణ పురుషులంటే మైమరచిపోతారు. చరిత్రపురుషులంటే పరవశిస్తారు. నరేంద్ర మోదీకి కుటుంబం…

తగ్గిపోతున్నాం.. తస్మాత్‌ ‌జాగ్రత్త!

జనాభాలో హిందువులు వాటా 1950-84.68% 2015-78.06% తగ్గుదల 7.82% ముస్లింల వాటా 1950-9.84 % 2015-14.09% పెరుగుదల 43.15% ఈ సార్వత్రిక ఎన్నికలలో ముస్లిం రిజర్వేషన్‌ల గురించి…

వీళ్లకా ఓటు వేసేది?

నాలుగో విడత పోలింగ్‌ జరుగుతున్నది. దేశంలో బీజేపీయేతర పార్టీల వాస్తవ రూపం ఒక్కొక్క విడతలో ఒక్కొక్క రూపంలో జాతి ముందు నిలబడుతోంది. మూడో విడత పోలింగ్‌ నాటికి…

మంగళసూత్రాలకు మార్క్సిస్ట్ ‌మంత్రం

కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే స్థిర, చరాస్తులపై ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తామంటూ ఏప్రిల్‌ 7‌న కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే…

Twitter
YOUTUBE