Month: July 2025

ఆగ్నేయ ఆసియా దేశాల్లో రామాయణం

శ్రీ‌రాముడు దేవుడే. శ్రీమద్రామాయణం వేదమే. ఆ దేవుడు దశరథుని ఇంట అవతరించాడు. ఆ వేదం వాల్మీకి నోటనవతరించింది. కానీ రాముడు తన నడతతో దైవత్వాన్ని మరుగుపరిచాడు. ఈ…

‌విమాన పోరాట యోధ ఆస్థా

భారత నౌకాదళంలో సీనియర్‌ అధికారిణులు. శత్రుసేనల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సముద్ర మార్గంవైపే ఎప్పుడూ చూపు సారించి ఉంచే దళ యుద్ధ విమానాలకు వారే సారథులు! విమానాలతో…

వసంతం

-బి నర్సన్‌ ‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది పెళ్లయిన ఆర్నెల్లకే సుష్మ జీవితం ఇంత తలకిందులవుతుందని ఎవరూ ఊహించలేదు. భర్త కిశోర్‌ ‌జైల్లోకి…

ఉగ్రనీడలో రాయలసీమ

దేశంలో ఏ మూల ముస్లిం మతోన్మాదులు దాడులు చేసి రక్తపాతం సృష్టించినా ఇక తెలంగాణ వైపు, ఆంధప్రదేశ్‌ ‌వైపు వేలు పెట్టి చూపక తప్పదా? హైదరాబాద్‌, ‌నిజామాబాద్‌…

నిన్నటి వైద్యుడు నేటి ఉత్తరాధికారి

తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరిహద్దులోని కుర్తాళం పరమయోగులు నడయాడిన పవిత్ర ప్రదేశం. వేదమూర్తులైన సాధకుల దిశానిర్దేశంలో వెలుగొందింది. దక్షిణ భారతదేశం సైతం ఎందరో మహాయోగులకు, సాధకులకు ఆలవాలం.…

స్వదేశీ అంటే – ఆత్మనిర్భరత, ఆర్థిక సార్వభౌమత్వం, జాతీయ భద్రత

‘‌స్వదేశీ’ అనేది కేవలం దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడమే మాత్రమే కాదు ఇది నిజమైన ఆత్మనిర్భరత. సాంస్కృతిక సమగ్రత, ఆర్థిక సార్వభౌమత్వాన్ని సాధించడానికి దోహదపడే సమగ్రమైన, లోతైన…

కీలక దశలో నిధులకు ఇక్కట్లు

ఉత్తరాంధ్రలోని నీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో సాగు, తాగునీటి కొరత తీవ్రమైంది. భూసేకరణ సమస్యలు, నిధుల విడుదలలో ఆలస్యం, పరిపాలనా పరంగా జాప్యం, పొరుగు రాష్ట్రం ఒడిశాతో వివాదాలు…

మానస యాత్ర మనోల్లాసం

పంచ సరోవారాల్లో హిమాలయ పర్వతశ్రేణిలోని మానస సరోవరం ఒకటి. టిబెట్‌ ‌ప్రాంతంలోని కైలాస పర్వతం దగ్గరలో సముద్రానికి సుమారు 4,590 మీటర్ల ఎత్తులో గల ఇది ప్రపంచంలో…

‌బంగారం విషయంలో భారత్‌ ‌ముందు జాగ్రత్త!

ఈ ఏడాది మార్చి 31 నాటికి రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా-ఆర్‌బీఐ నిర్వహిస్తున్న మొత్తం బంగారం 879.58 మెట్రిక్‌ ‌టన్నులు! 2021 సంవత్సరంలో 695.31 మెట్రిక్‌ ‌టన్నులతో…

శంకర నుంచి శారద వరకు: కాలడి నుంచి కశ్మీర్‌ ‌యాత

కేరళలో చిక్కని ఆకుపచ్చని రంగును పులుముకున్న ఉప్పు కయ్యల నుంచి మంచును ఒంటినిండా కప్పుకొని నిగూఢంగా, నిటారుగా నిలబడి ఉన్న కశ్మీర్‌ ‌పర్వత శిఖరాల వరకు నేను…

Twitter
YOUTUBE