Month: July 2025

హెలికాప్టర్ల వాడకంలో ఇష్టారాజ్యం-ఖజానాకు గండి

రాష్ట్రంలో.. ముఖ్యంగా మంత్రివర్గ సహచరుల మధ్య, హెలికాప్టర్‌ వినియోగం చర్చనీయాంశమైంది. తమలోని కొందరు మంత్రులు చిన్నపాటి పర్యటనలకు కూడా హోలికాప్టర్‌లు వాడుతున్నారని, కొందరు మంత్రులు సుదూర ప్రాంతాల్లోని…

వేదాశీర్వచనం

– ‌పాండ్రంకి సుబ్రమణి ‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది ఆ ‌రోజు గరుడ పౌర్ణమి. ఊరు నలువైపులా గుడిగంటలు వివిధ మంగళకర అంకితార్చనలకు…

డీ-డాలరైజేషన్‌పైనే బ్రిక్స్‌ భవిష్యత్తు!!

ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల బ్రెజిల్‌ రాజధాని రియో డిజైనోరో జులై 6-7 తేదీల్లో జరిగిన 17వ బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు…

పరిమిత ప్రపంచీకరణ, ఓ వాస్తవం

సుంకాల యుద్ధాలు, కరెన్సీల మధ్య గట్టి పోటీ నుంచి నిర్బంధ మార్కెట్‌ వరకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచీకరణను పునర్‌ నిర్వచిస్తున్నాయి. నిరాకారమైన విస్తరణకు భౌతికవాదంతో కూడుకున్న…

విలక్షణతకు ‘కోట’

‘నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు..నా ఇచ్ఛయే కాని నాకేటి వెరపు’అన్న భావకవితా చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి పలుకులు నటుడు కోట శ్రీనివాసరావు తీరుకు చాలా వరకు వర్తిస్తాయి.…

రాష్ట్ర ఉత్పత్తులకు జాతీయ కీర్తి

‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ అవార్డులతో వెలుగులీనిన హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్‌ హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తుల ఖ్యాతి మరోసారి జాతీయ స్థాయిలో రెపరెపలాడిరది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

లోకమాన్య తిలక్‌ హిందూ రాష్ట్ర సాక్షాత్కారం

జూలై 23 తిలక్‌ జయంతి శివాజీ స్థాపించిన స్వరాజ్య పతన శిథిలాలపై బ్రిటిష్‌ ఆధిపత్యం బలపడిరది. 1857 స్వాతంత్య్ర సమరం నిష్ఫలమైందిÑ విభిన్న విప్లవోద్యమాలు, క్రాంతికారీ ప్రయత్నాలు,…

విద్వన్మణి..  సేవా రమణి

చిన్నతనంలోనే… అమ్మ, నాన్న కనుమరుగయ్యారు. పెళ్లయిన కొంతకాలానికే భర్త శాశ్వతంగా దూరమయ్యారు. కానీ – ఆ వనిత నిరాశతో కుంగిపోలేదు. అనామకురాలిగా రోజుల్ని వెళ్లదీయలేదు. తన జీవితాన్ని…

దేవభూమిలో దేశమాత

మాతృభూమి భారతదేశాన్ని ద్వేషిస్తున్నామో, రాజకీయ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీతో విభేదిస్తున్నామో తెలియనంత మౌఢ్యంలో కూరుకుపోయి ఉన్నాయి ప్రతిపక్షాలు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మొదలు, సమాజ్‌వాదీ పార్టీ,…

‘దళ’పతి నియామకంలో అధిష్టానం ముద్ర

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిపై దాదాపు ఏడాదిన్నరగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు.. వచ్చే ఎన్నికలకు…

Twitter
YOUTUBE