Tag: 28 Sep-04 Oct 2026

రుసుముపై రుసరుసలా?

ప్రపంచంలో ప్రతి రెండు డిజిటల్ చెల్లింపులలో ఒకటి మన దేశంలో జరుగుతుంది. అతి తక్కువ కాలంలో ప్రజలు ఈ విధానాన్ని అనుసరించారని చెబితే అందులో అతిశయోక్తి లేదు.…

కశ్మీర్ విలీనం వెనుక కుట్రల చరిత్ర

జమ్మూ నగరంలోని తావీనది తీరంపై.. కమ్మతెమ్మెరల్లో సంచరిస్తుందేమో… మహారాజా హరిసింగ్ ఆత్మ మనకు తెలియదు. కానీ, తన రాజ్యం నుంచి కుట్రపూరితంగా తరిమివేతకు గురై, బొంబాయి నగరంలో…

ఫిరాయింపుపై అరుదైన తీర్పు!

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ‌శాసనసభ్యుడు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. భారత రాష్ట్ర సమితి (బీబిఆర్‌ఎస్‌) ‌పార్టీ గుర్తుపై గెలిచి,…

ఏ వెలుగులకీ ప్రస్థానం ?

‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన ధరణి ఉత్తరం రాయడం శ్రీధర్‌ని ఆశ్చర్య పరిచింది. సాయంత్రం ఏటి…

నవతరానికి స్ఫూర్తి

అక్టోబర్‌ 2 ‌లాల్‌బహదూర్‌ ‌శాస్త్రి జయంతి లాల్‌బహదూర్‌ ‌శాస్త్రి జీవితం యువతకు దిక్సూచి. ఆయన జీవితంలోని ప్రతి ఘట్టవ• నవతరానికి స్ఫూర్తి. దేశానికి రెండవ ప్రధాని, స్వాతంత్య్ర…

చిరస్మరణీయ స్వరాజ్య సమరయోధుడు

అక్టోబర్‌ 4 ‌శ్యామ్‌జీ కృష్ణవర్మ జయంతి భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో మహానుభావులు తమ జీవితాలను, ఆస్తులను త్యాగం చేశారు. అలాంటివారిలో ప్రముఖులు శ్యామ్‌జీ కృష్ణవర్మ. ఆయన…

సౌదీకి గుణపాఠం!

మక్కా నిషేధిత గగనతలానికి దక్షిణంగా హౌతీలు ప్రయోగించిన డ్రోన్‌ను విజయవంతంగా కూల్చివేసినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. అయితే తాము కేవలం సౌదీ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలనే…