Tag: 17-23 November 2025

‌చూపులన్నీ ఆమె వైపు!

ఆమెకు చూపులేదు. లో చూపు ఉంది! మిగతా అందరిలా ఉండదామె. మిన్నగా ఉంటుంది! ఇతరుల్లా చదువలేదుకానీ, తనకు తానుగా చదువుకుంటుంది! విధిరాతను నమ్మదసలు. తన తలరాతను తానే…

గణపతిదేవుడు – 10

‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన ద్వారసముద్ర పట్టణం.. హోయసల రాజధాని.. బల్లాలదేవుని మంత్రాంగ మందిరం. బల్లాల…

ఆ ‌నిషేధం తరువాత కాంగ్రెస్‌లో నిర్వేదం

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌వందేళ్ల చరిత్రలో మూడు పర్యాయాలు నిషేధాలకు గురైంది. ఆ మూడు ప్రయత్నాలు కాంగ్రెస్‌ ‌పార్టీయే చేసింది. దారుణంగా చతికిలపడింది. అయినా కర్ణాటకలో బహిరంగ…

జాతీయ జలాల్లోకి మత్య్సకారులకు అనుమతి

మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారుల• ప్రాదేశిక జలాలు దాటి ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్‌)‌లోకి వెళ్లి చేపలను వేటాడేందుకు…

అణ్వస్త్ర పోటీకి తెరలేపుతున్న ట్రంప్‌!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ అణుపరీక్షలపై తీసుకున్న నిర్ణయంతో మూడు దశాబ్దాలుగా ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉన్న ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇటీవల రష్యా అణ్వస్త్ర క్రూయీజ్‌…

‌కేరళలో పేదరిక నిర్మూలన జరిగిందా?

సామాజిక సంస్కరణలు, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే బాగా ముందున్నట్టు కేరళ గణాంకాలు, రికార్డులు ప్రతి ఏటా తెలియజేస్తుంటాయి.…

ఎస్‌ఐఆర్‌ అం‌టే అంత గుబులు ఎందుకో?

ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం-ఈసీ తాజాగా తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇం‌టెన్సివ్‌ ‌రివిజన్‌ -ఎస్‌ఐఆర్‌)…

’వన్ డే‘ మాతరం

తల్లిగా పూజలందుకునే భారతమాత మాతృశక్తికి చిహ్నంగా నిలిచింది. భారత మహిళా క్రికెట్‌ ‌జట్టు ప్రపంచ కప్‌ ‌గెలవడం ద్వారా ఈ దృక్పథాన్ని స్పష్టంగా ప్రదర్శించింది. ఈ విజయం…

ఆయన ప్రయాణం చరిత్రాత్మకం

‘వృత్త పత్రమే నామ ఛపేగా పహనూంగా స్వాగత సుమహార్‌ ‌చోడ్‌ ‌చలో యహ క్షుద్ర భాననా’ (స్వరాజ్య సంగ్రామంలో ఆహుతి అయితే భారతమాత చరణాల వద్ద పుష్పంలా…

వందేమాతరం@150

‘‌వందేమాతరం…’ అదొక గేయంలోని తొలి పదబంధం మాత్రమే కాదు. ఒక సమర నినాదం. ఆత్మవిస్మృతి నుంచి విముక్తమవుతున్న జాతి ఆత్మకు గొంతు. మాతృభూమీ! నీకు వందనం- అంతే…

Twitter
YOUTUBE