Category: జాతీయం

విస్తరించకూడని వివాదం

రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లుల మీద గవర్నర్లు తప్పనిసరిగా మూడు నెలల్లోగా సంతకాలు పెట్టాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ఈ సమస్యకు శాశ్వతంగా తెర…

ఆర్థిక వ్యవస్థ మీద రాహుల్ అసత్యాలు

రష్యా నుంచి భారత్‌ ‌చేస్తున్న చమురు కొనుగోళ్లను ఆపి వేయాలని భారత్‌ను బెదిరించడంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌కు మతి తప్పిందని అంతా నిర్ధారించుకున్నారు. తరువాత ఉన్మాద…

‌వీధికుక్కలపై జంతు ప్రేమికుల అతిచేష్టలు!

దేశ రాజధాని ఢిల్లీలో వీధికుక్కల సమస్య తీవ్రత చివరకు సుప్రీంకోర్టు కలుగజేసుకునే స్థాయికి చేరుకోవడంతో ఒక్కసారిగా పతాక శీర్షికల్లో చోటు చేసుకోవడం మొదలైంది. ఇక విశ్లేషణలు, కథనాలు…

ఓటర్లందరి మీద దొంగ ముద్ర వేయకండి!

సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. ఎన్నికల కమిషన్‌ ‌రాజ్యాంగబద్ధ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది. ఈ మూడు ఏం చెప్పినా తాము గౌరవించేది లేదన్న…

‌వినాశకర విపక్ష నేత

ఆయనకు అధికార పార్టీ మీద నమ్మకం లేదంటే అర్థం చేసుకోగలం. కానీ దేశాన్నే నమ్మడం లేదు. మన ఆంతరంగిక భద్రతను, ఆర్థికరంగాన్ని, రక్షణ వ్యవస్థను దెబ్బ తీయాలని…

అనితరసాధ్యం.. ఆపరేషన్‌ ‌మహదేవ్‌..!

ఏ‌ప్రిల్‌ 22‌న పచ్చగా ఉన్న జమ్ము కాశ్మీర్‌ ‌లోని పెహల్గావ్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు చేపట్టి మన దేశ పౌరులను పొట్టనపెట్టు కున్నారు. శ్వేతసౌధంలాగా…

కులగణనపై కాంగ్రెస్ కాకి లెక్కలు

‌బ్రిటిష్‌ ‌పాలకుల నుండి వారసత్వంగా అందుకున్న విభజించు, పాలించు సూత్రాన్ని అమలు పరుస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీ అందులో భాగంగానే తెలంగాణలో నిర్వహించిన కులగణనను, రాష్ట్రంలో బీసీలకు 42…

విదేశీ ఉగ్రవాద సంస్థల జాబితాలో టీఆర్ఎఫ్

ది రెసిస్టెన్స్ ‌ఫ్రంట్‌ (‌టీఆర్‌ఎఫ్‌)‌ను అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థలో జాబితాలో చేర్చింది. అంతేకాదు, స్పెషల్లీ డెజిగ్‌నేటెడ్‌ ‌గ్లోబల్‌ ‌టెర్రిరిస్ట్‌గా కూడా ముద్ర వేసింది. ఈ నిర్ణయం…

‘‌కేరళ ముస్లిం ఆధిక్య రాష్ట్రం అయిపోతోంది!’

కేరళను ఒకరి తరువాత ఒకరుగా పాలిస్తున్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ ‌వారు ముస్లింలు ఆడమన్నట్టు ఆడతారని శ్రీ నారాయణ ధర్మ పరిపాలన (ఎస్‌ఎన్‌డీపీ) యోగమ్‌ ‌ప్రధాన కార్యదర్శి వెల్లప్పల్లి…

‌బిహార్‌లో 70 లక్షల దొంగ ఓట్లు?

బిహార్‌లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాకు సంబంధించి చేపట్టిన స్పెషల్‌ ఇం‌టెన్సివ్‌ ‌రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ‌సక్రమమేనని తాజాగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో బిహార్‌, ‌పశ్చిమబెంగాల్‌ ‌రాష్ట్రాల్లో…