Category: వ్యాసాలు

అసాంఘిక శక్తుల నిరర్ధన నినాదం! ‌మార్వాడీ గో బ్యాక్‌!

ఇటీవల తెలంగాణలో ఒక తుపాను కొద్దిపాటి కలవరం రేపింది. ‘మార్వాడీ గో బ్యాక్‌’ ‌నినాదంతో బయలుదేరారు. కొందరు యువకులు, యూనివర్సిటీ విద్యార్థులు దీనిని అందుకున్నారు. తెలిసో తెలియకో…

నాటి వ్యవస్థకు కేంద్రం దేవాలయం

తీరాంధ్ర ప్రాంతంలో పంచారామాలు – అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట. శివుడు త్రిపురాసురులను జయించి, వారి ఇష్టలింగాన్ని భగ్నం చేసినప్పుడు, అది ముక్కలై ఈ ఐదు…

భారత్ ను ఎన్నిసార్లు ఖండించారు?

సమీప గతం వరకు కూడా దక్షిణాసియాలో చాలా భాగం భారతదేశంగానే ప్రవర్ధిల్లిందా? చరిత్ర పుస్తకాలలో చెప్పకపోతేనేం! ఐదుసార్లు దక్షిణాసియాకు సరిహద్దులు ఏర్పడ్డాయని సామ్‌ ‌డాల్రింపుల్‌ ‌తన కొత్త…

‌స్టాలిన్‌ ఏలుబడిలో తమిళం విలవిల..!

తమిళనాడు సీఎం స్టాలిన్‌ ‌మాట ఎత్తితే చాలు మా మీద హిందీని రుద్దుతున్నారంటూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మీద విరుచుకుపడిపోతుంటారు. తమిళం, ఇంగ్లీషు భాషలు మాకు రెండు…

‌జనజీవనీ! ఉపాధ్యాయినీ!

ఉపాధ్యాయ, ఉపాధ్యాయిని. అధ్యాపక, అధ్యాపకురాలు. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం. అంతర్లీనంగా ఉపాధ్యాయినీ దినోత్సవం కూడా. గురుపత్నినే ఉపాధ్యాయినిగా భావించిన సంస్కృతి మనది. విద్యాబోధనకు, కుటుంబ వ్యవస్థకు…

హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ

ధర్మస్థల-దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాత హిందూ పుణ్యక్షేత్రం. అక్కడ మంజునాథేశ్వరుడు కొలువై ఉన్నాడు. అంటే శివుని రూపమే. బెంగళూరు నగరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహా…

శ్రీ ‌గణనాథం…

బాలదైవంగా ఉద్భవించి దేవతాగణంలో విశేష పూజనీయ స్థానం పొందాడు వినాయకుడు. పురాణాలు ఆయనను ఎంతగానో ప్రశంసించి, స్తుతించాయి. ఏ దైవాన్ని పూజించాలన్నా బుద్ధిరాశి, శుభగుణ సంపన్నుడైన ఆయనను…

సవర భాషకు లిపిని అందించిన ఆధునిక అగస్త్యుడు 

భావాలు మనసులో పుడతాయి. ఇవి ఏదో ఒక భాషలో అల్లుకుంటాయి. ‘‘మానవుడు తన భావాలను, కోరికలను బుద్ధిపూర్వకంగా వ్యక్తం చేయడానికి క్రమపద్ధతిలో ఉచ్చరించే ధ్వనుల సముదాయపు విధానం…

మన చరిత్రకు మంచి రోజులు

చరిత్ర రచన ఒక చరిత్రకారుడితో ముగిసిపోదు. ఒక తరంతో ఆగిపోదు. అదొక నిరంతర పక్రియ. సర్వం రాజకీయ మయం చేసిన ఒక యాభయ్‌ ఏళ్ల స్వతంత్ర భారత…

Twitter
YOUTUBE