Category: వ్యాసాలు

ఒకే దేశం : ఏకాత్మతా స్తోత్రం సందేశం

ఆర్ఎస్ఎస్-100 ‘ఏకాత్మతా స్తోత్రం’ కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు. అది ఒక నాగరికతాపరమైన ప్రకటన. సత్యాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయని, స్త్రీ,పురుషులు కలిసి సమాజాన్ని…

యువ తపస్వి!

లోకంలో కొందరు మహాపురుషులకు కొన్ని జనప్రియమైన సంబోధనలు ఉండడం మనకు తెలిసిన విషయమే. అటువంటి ప్రసిద్ధ సంబోధనలు సాధారణంగా వారికి ఇతర మహాపురుషుల నుంచి లభించినవై ఉంటాయి.…

దేవాలయాలలో శాస్త్రీయత

భారతీయ నాగరికతకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్రకు సజీవ సాక్ష్యాలు.. మన దేవాలయాలు! కానీ, నేటికీ వాటి వెనక ఉన్న ఎన్నో విషయాలు అంతుపట్టని…

దేశానికి పరీక్షాసమయం!

విద్యార్థుల న్యాయమైన సమస్యలను ఆలకించడం ప్రభుత్వ బాధ్యత. అయితే అదే సమయంలో ఆందోళనను హింస, వదంతులు, అధికారం కోసం జరిగే పోరాటంగా మార్చే ప్రయత్నాలను గుర్తించడం కూడా…

పోరాట స్ఫూర్తికి ప్రతీకలు

అణచివేత నిర్బంధాలను తెంచిన వీరనారీ వ•ర్తులు. చీకటిని చీల్చి స్వేచ్ఛాభానుడిని గెలిచిన పోరాట స్ఫూర్తులు! సమానత్వ సాధనలో ఎగసిపడిన జ్వాలలు. ఒకే వేదికపై కదం తొక్కిన ఇరవై…

సంఘ కార్యమే వారి జీవితం

ఆర్‌ఎస్‌ఎస్‌-100 హల్దేకర్‌జీ సైద్ధాంతిక కాంతిపుంజం. వారి కాంతి మనకు సదా దిశా దర్శనం గావిస్తుంది. సంఘకార్యంలోనే జీవించేవారికి మరణముండదు. ఎందుకనగా సంఘకార్యమే వారి జీవనంగా ఉండినది కనుక.…

బెంగాల్‌కు కాంతి కమలం

పశ్చిమ బెంగాల్‌లో కొత్త వెలుగులు నిండుతున్నాయి. నలభై ఏళ్ల నిర్దిష్ట పరిపాలనలో కమ్మిన చీకట్లు మెల్లమెల్లగా కరిగిపోతున్నాయి. ప్రజాపాలనే ధ్యేయంగా కాంతి కమలాలు వికసిస్తున్నాయి. ప్రఖ్యాత బాంగ్లా…

తెలుగు తోటలో జ్ఞాన పుష్పం

తెలుగు రాష్ట్రాల్లో విద్యాకుసుమాలను పూయించిన విజ్ఞాన గని, విశాఖపట్టణానికి గర్వకారణమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం, 2026 ఏప్రిల్‌ 26‌న శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంది. ఈ విశ్వవిద్యాలయం నాడు ఏర్పడటానికి…

జీవిత సత్యాల పాఠం

‘‌పరమపద’ అంటే భగవంతుని నివాసమైన వైకుంఠం అని, ‘సోపానం’ అంటే మెట్టు అని అర్థం. అంటే మోక్షానికి దారితీసే మెట్టు అని దీని భావం. ‘వైకుంఠపాళి’ ఆట…

భారతీయతకు పల్లె పిలుపు

గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలకశతైః అనుగమ్యమానం। సాయన్తనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్ఛన్తమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం ॥ (సమస్త గోవులు నడుచుట వలన…