Category: వ్యాసాలు

యువతే నవభవిష్యత్తు

సినిమా కేవలం వినోదాన్నేకాదు, జీవన విలువలను కూడా సమాజానికి అందించే సాధనం. కానీ, కొందరు వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికీ•, అసమానతలను, ఒక వర్గానికి చెందిన అన్యాయాలను విశేషంగా పట్టి…

విపక్షాల చోరీ రాజకీయాలు

అప్పట్లో మందిర ఉద్యమం అపారమైన రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నట్లే, ఆ ఉద్యమానికి కేంద్ర బిందువైన యూపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో, ఆలయంలో జరిగిన దొంగతనం కూడా రాజకీయంగా…

అడుగడుగునా అబద్ధాలు.. ఇవిగో నిజాలు..!

రామమందిరాన్ని లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తున్న నకిలీ వార్తలు, సమన్వయంతో కూడిన దుష్ప్రచారాలు ఆ పుణ్యక్షేత్రాన్ని అప్రతిష్టపాలు చేయడానికి సనాతన వ్యతిరేక శక్తులు చేస్తున్న తీవ్ర ప్రయత్నాన్ని బట్టబయలు…

వందేళ్ల ఆరవీడు వంశ పాలన

శ్రీ ‌పుట్టపర్తి నారాయణాచార్యులు తన 12వ ఏట ‘‘పెనుగొండలక్ష్మి’’ అనే పుస్తకం రచించారు.‘‘దీనిని వ్రాయువేళకు నా వయస్సు పండ్రెండు సంవత్సరములు. ఆనాటికి నాకు ఛందస్సు కూడా రాదు…

హిందూ ధర్మంపై ‘విద్వేషపు’ పడగ

సమాజంలో ‘భావప్రకటన స్వేచ్ఛ’ ముసుగులో హిందూధర్మం, దేవతలపై ప్రణాళిక ప్రకారం కుట్రపన్ని విద్వేషాన్ని చిమ్ముతున్నారు. కొందరు విద్రోహశక్తులు భారతదేశాన్ని, అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ను తమ విభజనవాద రాజకీయాలకు…

మతోన్మాదులకు మరణదండన

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్షకు, 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ సిటీ సెషన్స్ కోర్టు…

కలియుగ రావణుడు

సనాతన ధర్మాన్ని ఆచరించే వారు హిందూ పురాణాల్లో రాక్షస రాజైన రావణుడి వ్యక్తిత్వాన్ని గురించి చెడుగా చెప్పుకుంటారు. ఆయన లక్షణాలు ఎవరికీ ఉండకూడదని కోరుకుంటారు. అయితే కలియుగం…

పేరు ప్రతిష్ఠలకు దూరంగా శాస్త్రిగారు

‘‌డాక్టర్‌ ‌చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు దేశసేవకు మొత్తం జీవితాన్ని సమర్పించారు. దేశసేవ అంటే దేశ ఆత్మను, స్వభావాన్ని అర్థం చేసుకుని పనిచేయడం. ఈ కార్యంలో ఉన్నవారికి పునర్జన్మ ఉండదు.…