Category: చరిత్ర

నీటి నిల్వలో అపర భగీరధులు

సృష్టిలో తొలుత జన్మించింది జలమని చెబుతారు. బ్రహ్మదేవుడు మొదట సృష్టించింది నీరే (శాకున్తలం). ‘ఎప్పుడు ఎడతెగక పారే ఏరు’ ఉన్నచోటనే కాపురం పెట్టమన్నాడు సుమతీ శతక కర్త…

సముద్ర ప్రయాణంలోని విశ్రాంతి గుహలు – భారత చారిత్రకాధారాలు

‘‘‌గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, ఇది హోరుగాలి అని తెలుసు, అది వరద పొంగు అని తెలుసు’’ స్వయంవరం సినిమా కోసం…

‘‌భోజ్‌శాల’ తీర్పు- ఏడు శతాబ్దాల నిరీక్షణ

శతాబ్దాలుగా హిందువులకు జరుగుతున్న అన్యాయానికి మధ్యప్రదేశ్‌ ‌హైకోర్టు తెరదింపుతూ భోజ్‌శాల తీర్పు వెలువరించింది. ధార్‌ ‌నగరంలోని కమాల్‌ ‌మౌలా కాంప్లెక్స్ ‌ముమ్మాటికీ వాగ్దేవీ ఆలయమనీ, సంస్కృత విద్యా…

సాహిత్యం చదివితే కలిగే ప్రయోజనాలు ఏమి

‘‘‌పడగొట్టేది కాదు నిలబెట్టేది భాష విడగొట్టేది కాదు కలిపి కుట్టేది భాష’’ (సి.నారె). ‘‘శబ్దమనే పేరు గల ఈ తేజస్సు సృష్టి ప్రారంభం నుండి ప్రకాశించ కున్నట్లయితే…

బంగారంతో సాటి ‘గాథా సప్తశతి’

కీ।।పూ।। 2,3 శతాబ్దంలో శాతావాహనుల కాలం ప్రారంభమైన తరువాత తెలుగుభాషకు శ్రీకారం చుట్టినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి మహా విద్వాంసురాలు, చక్కటి రాజనీతిజ్ఞురాలు.…

‌మరో చారిత్రక విజయం ‘భోజ్‌శాల’

సనాతన ధర్మానికి నిలయమైన భారతదేశంలో హిందూ దేవాలయాలు, కట్టడాలు మావే అని కోర్టులలో వాదించుకోవాల్సి రావడం దురదృష్టకరం. మధ్యప్రదేశ్‌ ‌ధార్‌ ‌పట్టణంలోని భోజ్‌శాలలో లభ్యమైన శాసనంలో ప్రాకృత…

అసలు కమ్యూనిస్టులు భారతీయులేనా?

ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్న సమయంలో సామ్యవాద నినాదానికి, కమ్యూనిస్టు పార్టీకి ఆదరణ పెరగాల్సిన సమయంలో, భారతీయ కమÖ్యనిస్టులకు నేడు మిగిలిందేమిటి? అనే బాధతో అవుట్‌లుక్ పత్రిక (డిసెంబర్…

వాగ్దేవి వరప్రసాదం భవిష్యవాణి

ఆకాశంలో తారలను గమనించటంతో ఆరంభమైన జ్యోతిష్యశాస్త్రం తరువాత అనేక శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇది భవిష్యత్తును చెప్పేది మాత్రమే అనుకోరాదు. ఇది మూడు భాగాలు` సిద్ధాంత, సంహిత, హోర.…

హోర్మోజు (హురుమంజి) గుర్రాల వ్యాపారి అవచి తిప్పయ్య సెట్టి

ఏడు చేపల కథ అనేది తెలుగులో తరతరాలుగా చెప్పుకునే ఒక ప్రసిద్ద పిల్లల జానపద కథ. ఏడుగురు కొడుకులు తెచ్చిన ఏడు చేపల్లో ఒక చేప ఎండక…

భారతదేశపు మొదటి స్వదేశీ స్వాతంత్య్ర సమరయోధుడు

‘‘‌జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’’ అంటే కన్నతల్లి, మాతృభూమి స్వర్గం కంటే మిన్న అని అర్థం. ఇది వాల్మీకి రామాయణంలోని ప్రసిద్ధ శ్లోకం. రావణ సంహారం తరువాత…