Month: May 2026

స్విస్‌ ‌నైఫ్‌

శ్రీ‌ఝాన్సీని తన బైక్‌మీద ఎక్కించుకొని ఒకడూ, తన బండిమీద రెండోవాడూ-ఆ ఇద్దరు పెద్దలూ నాంపల్లి షి-టీమ్‌ ‌పోలీసుస్టేషన్‌కొచ్చారు. శ్రీఝాన్సీ గబగబా లోపలికొచ్చి, ‘‘యస్‌ఐగారూ వాడు నన్ను చంపాలని…

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పదజాలం జాతీయతకు సంకేతం

రాజకీయ, వలసవాద పదజాలాల నేపథ్యంలో చూసినప్పుడు, రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ‌భాషా సంస్కృతి ప్రత్యేకమైనదిగా మాత్రమే కాకుండా, మార్గదర్శకమైనదిగా కూడా కనిపిస్తుంది. అది ఆధిపత్యం, అధికారం, విభజన,…

ఎర్రబంగారం స్మగ్లింగ్‌కు విరామమా? కొనసాగింపా!?

రాష్ట్రంలోని తిరుపతి, చిత్తూరు, కడప, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల పరిధిలో విశాలంగా విస్తరించి ఉన్న శేషాచలం అడవులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. ఈ అడవులకు మాత్రమే…

చరిత్రాత్మకం.. చిరస్మరణీయం

మే 4, 2026 భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. దేశానికి స్వరాజ్యం సిద్ధించిన నాటి నుంచి పశ్చిమబెంగాల్‌లో భారతీయతను, సనాతన ధర్మాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను కాలరాచేసి,…

గణపతిదేవుడు-35

‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన కరువు సమస్య తీరాక మళ్లీ వీరశైవులు, వీరవైష్ణవులు ఒకరినొకరు చంపుకోవడం…

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ ‘వ్యూహం’

రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం మొదలవుతున్న వేళ విద్యార్థులు, తల్లిదండ్రులపైకి రాష్ట్ర ప్రభుత్వం పిడుగులాంటి నిర్ణయాన్ని సంధించింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్య అందించే…

ఈ మహనీయులు కాలపురుషుడి కీర్తి కిరీటాలు

‘సరైన సమయంలో చేసే చిన్న ప్రయత్నం, ఆలస్యంగా చేసే పెద్ద ప్రయత్నం కంటే ఎంతో మేలైనది’. సమయం భగవంతుడు మనకు ఇచ్చిన అమూల్యమైన వరం. ప్రతి క్షణం…

కార్యశూరులకు స్ఫూర్తి ప్రదాత

పటిష్టమైన గుండె దిటవు, దీక్షా దక్షతలు గలవారు నిరాటంకంగా ముందుకు సాగుతా రనేందుకు హనుమ సాధించిన విజయాలే నిదర్శనం. ఆయనలోని కార్యదీక్షా దక్షతలు, యుక్తాయుక్త విచక్షణాది గుణాలను…

11.05.26 నుండి 17.05.26 రాశిఫలాలు

సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ద్వేషించిన వ్యక్తులే ఆదరిస్తారు. భూములు, ఇళ్లు…

Twitter
YOUTUBE