ఎన్‌డీఏ గెలుపు సహజ పరిణామం
ఇది బిహార్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సంచలనం. రీపోలింగ్ లేకపోవడం విశేషం. హింస లేదు. రాహుల్‌గాంధీ ఓట్‌చోరీ ఎంతటి డొల్ల ప్రచారమో ఓటర్లు తిరుగులేకుండా నిరూపించారు. కాంగ్రెస్…
ఇది బిహార్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సంచలనం. రీపోలింగ్ లేకపోవడం విశేషం. హింస లేదు. రాహుల్‌గాంధీ ఓట్‌చోరీ ఎంతటి డొల్ల ప్రచారమో ఓటర్లు తిరుగులేకుండా నిరూపించారు. కాంగ్రెస్…
నవంబర్ 10న దేశ రాజధానిలో ఎర్రకోట దగ్గర సంభవించిన పేలుడు అనూహ్య మైన కొన్ని డెసిబల్స్‌ను దట్టించుకుని జాతిని ఉలిక్కిపడేటట్టు చేసింది. ఇందుకు కారణం` దాదాపు దశాబ్దకాలంగా…
అన్ని రంగాలు సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని సరికొత్త రూపును సంతరించుకుంటున్న విధంగానే, ఉగ్రవాదంలో కూడా కొత్త కోణం ఆవిష్కృతమవడం తాజా పరిణామం. 1990 తర్వాత టెక్నాలజీలో వేగంగా…
ఉన్మాదంతో కొత్త పుంతలు తొక్కుతున్న ఉగ్రవాదులు అమాయక ప్రజల ప్రాణాలను బలిగొనడానికి వినూత్న పద్దతులను అనుసరిస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించే భారత్‌లో భక్తులు స్వీకరించే ప్రసాదాల్లో సైనైడ్…
సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం నిరుద్యోగులు అవకాశాలు పెరుగుతాయి. కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు…
ఆమెకు చూపులేదు. లో చూపు ఉంది! మిగతా అందరిలా ఉండదామె. మిన్నగా ఉంటుంది! ఇతరుల్లా చదువలేదుకానీ, తనకు తానుగా చదువుకుంటుంది! విధిరాతను నమ్మదసలు. తన తలరాతను తానే…
‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన ద్వారసముద్ర పట్టణం.. హోయసల రాజధాని.. బల్లాలదేవుని మంత్రాంగ మందిరం. బల్లాల…
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వందేళ్ల చరిత్రలో మూడు పర్యాయాలు నిషేధాలకు గురైంది. ఆ మూడు ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీయే చేసింది. దారుణంగా చతికిలపడింది. అయినా కర్ణాటకలో బహిరంగ…
మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారుల• ప్రాదేశిక జలాలు దాటి ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్)లోకి వెళ్లి చేపలను వేటాడేందుకు…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అణుపరీక్షలపై తీసుకున్న నిర్ణయంతో మూడు దశాబ్దాలుగా ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉన్న ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇటీవల రష్యా అణ్వస్త్ర క్రూయీజ్…