Tag: 11-17 August 2025

యోధులు మగ్గారు.. స్వేచ్ఛ నెగ్గింది!

జాతి గుండెలలో స్వాతంత్య్ర కాంక్ష పెల్లుబికితే, జైళ్లు నిండిపోక తప్పదు. దేశం ఆత్మ విస్మృతిని వదలించుకోవాలన్న క్షణంలోనే దేహం మీద సంకెళ్లు బిగుసుకుంటాయి. రెండు శతాబ్దాల పాటు…

అన్నాద్భవంతి భూతాని… 

సరళమైన, సహజమైన, ఇంకా- మూర్ఖుడై•న మానవుడిని సైతం అసాధారణ, దైవికవ్యక్తిగా మార్చగల సామర్థ్యం భగవద్గీతకు ఉంది. వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ పురాణభాగంలో నేటి జీవితానికి…

సాఫ్ట్‌ పవర్‌ నుంచి హార్డ్‌ పవర్‌ వైపునకు.. భారత విదేశాంగ విధాన ప్రస్థానం

భారత విదేశాంగ విధానం భారత జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమంతోనే రూపురేఖలను సంతరించుకుంటూ వచ్చింది.కాంగ్రెస్‌ 1925లో మొట్టమొదటిసారి విదేశాంగశాఖను ఏర్పాటు చేసింది. స్వాతంత్య్రోద్యమం గురించి, భారతీయుల సహజ హక్కు…

11-17 ఆగస్ట్ 2025 : వారఫలాలు

సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఒక సంఘటన మీలో మార్పునకు కారణమవుతుంది. వ్యాపారులు కొత్త…

 ‌వికసిత ఏపీగా మోదీ కల సాకారం

ఆం‌ధప్రదేశ్‌కు వచ్చే రెండేళ్లలో రూ. లక్ష కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులను మంజూరు చేస్తామని కేంద్ర రహదారులు, రవాణ శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీ ప్రకటించారు. రాష్ట్ర…

‌కృష్ణం వందే జగద్గురుమ్‌..!

ఆగస్ట్ 16 శ్రీ‌కృష్ణాష్టమి జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన, ప్రతి పనిలో ఆనందాన్ని వెదుక్కోవడం గురించి వేల సంవత్సరాల పూర్వమే లోకానికి చాటి చెప్పాడు. సుఖదుఃఖాలను సమంగా…

తెలుగు రంగస్థలం మీద వెల్లువెత్తిన దేశభక్తి రసం

జాతీయోద్యమంలో రచయితలు దేశభక్తి తత్పరతతో, స్వాతంత్య్ర సాధనా లక్ష్యంతో అన్ని పక్రియల్లో విరివిగా రచనలు చేశారు. ప్రత్యేకించి నాటక పక్రియ ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించటం సులువని…

ఇక్కడ కలల రెక్కలు తెగిపడ్డాయి..

కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నా స్వాతంత్య్ర కాంక్ష వీడని దేశభక్తుల ఆకాంక్ష నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చింది. అండమాన్‌లోని సెల్యులార్‌ ‌జైలుతో పాటు ఇంకొన్ని కూడా మన…

అం‌దరూ నిర్దోషులే.. 17 ఏళ్ల తర్వాత మాలేగావ్‌ ‌పేలుడుపై తీర్పు

2008 ‌మాలేగావ్‌ ‌పేలుడు కేసు నుంచి సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ‌ఠాకూర్‌, ‌లెఫ్ట్‌నెంట్‌ ‌కల్నల్‌ ‌ప్రసాద్‌ ‌పురోహిత్‌ ‌సహా ఏడుగురు నిందితులకు విముక్తి లభించింది. ఈ మేరకు జులై…

Twitter
YOUTUBE