Category: సామాజికం

ఇదేరకం జిహాద్?

జిహాద్‌లు ఎన్ని రకాలు? చెప్పడం కష్టమే. కర్ణాటకలో ఇప్పుడు పెళ్లి జిహాద్‌ ‌గాని నడుస్తున్నదా? విశాల్‌కుమార్‌ ‌గోకావి విషయం చూడండి! ఇతడు గడగ్‌ ‌జిల్లాకు చెందినవాడు. నా…

విలక్షణతకు ‘కోట’

‘నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు..నా ఇచ్ఛయే కాని నాకేటి వెరపు’అన్న భావకవితా చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి పలుకులు నటుడు కోట శ్రీనివాసరావు తీరుకు చాలా వరకు వర్తిస్తాయి.…

ఉగ్రనీడలో రాయలసీమ

దేశంలో ఏ మూల ముస్లిం మతోన్మాదులు దాడులు చేసి రక్తపాతం సృష్టించినా ఇక తెలంగాణ వైపు, ఆంధప్రదేశ్‌ ‌వైపు వేలు పెట్టి చూపక తప్పదా? హైదరాబాద్‌, ‌నిజామాబాద్‌…

శంకర నుంచి శారద వరకు: కాలడి నుంచి కశ్మీర్‌ ‌యాత

కేరళలో చిక్కని ఆకుపచ్చని రంగును పులుముకున్న ఉప్పు కయ్యల నుంచి మంచును ఒంటినిండా కప్పుకొని నిగూఢంగా, నిటారుగా నిలబడి ఉన్న కశ్మీర్‌ ‌పర్వత శిఖరాల వరకు నేను…

‌పంచాయతీలకు శుష్కప్రియాలు, శూన్యహస్తాలు!

పంచాయతీ వ్యవస్థలు రానురానూ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. స్థానిక స్వపరిపాలన, స్వరాజ్యం వంటివి కానరాకుండా పోతున్నాయి. దేశంలోని పంచాయతీలను పట్టించుకోవలసిన విధంగా పట్టించుకుని ఉంటే దేశం ఏనాడో…

మల్హోత్రా మరో పదిమంది ద్రోహులు

పెహల్గావ్‌ ‌హత్యాకాండ, తరువాత ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌పరిణామాల తరువాత దేశంలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఆ వాస్తవాలు భారతీయులుగా తలదించుకునేటట్టు ఉన్నాయి. పాకిస్తాన్‌ ఎం‌తటి రోగ్‌…

‌మతం మారిన దళితులకు హోదా దక్కదు

షెడ్యూల్డ్ ‌కులాల(ఎస్‌సీ)వారు క్రైస్తవంలోకి లేదా ఇస్లాంలోకి మారితే ఎస్‌సీ హోదాను కోల్పోతారా? కోల్పోక తప్పదనే గతంలో అనేక సార్లు న్యాయ స్థానాలు ఆదేశాలు ఇచ్చాయి. సుప్రీంకోర్టు కూడా…

నేతాజీ ఆఖరి అనుయాయి కన్నుమూత

నేతాజీ సుభాష్‌ ‌చంద్రబోస్‌ ఆఖరి అనుయాయి పొస్‌వుయి స్వురో ఏప్రిల్‌ 15‌న కన్నుమూశారు. 106 ఏళ్ల స్వురో నాగాల్యాండ్‌లోని రుజజో గ్రామంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.…

రెండు వ్యవస్థలూ సుప్రీమే

‌ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ జోడెద్దుల్లా సాగాల్సిన ప్రభుత్వం, కోర్టుల మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు నెలకొనేలా వాతావరణం ఏర్పడడం దురదృష్టకరం. ఈ రెండు వ్యవస్థలు దేనికవే అత్యున్నతమైనవి. ఒకరికొకరు…