Category: వ్యాసాలు

నిన్నటి వైద్యుడు నేటి ఉత్తరాధికారి

తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరిహద్దులోని కుర్తాళం పరమయోగులు నడయాడిన పవిత్ర ప్రదేశం. వేదమూర్తులైన సాధకుల దిశానిర్దేశంలో వెలుగొందింది. దక్షిణ భారతదేశం సైతం ఎందరో మహాయోగులకు, సాధకులకు ఆలవాలం.…

స్వదేశీ అంటే – ఆత్మనిర్భరత, ఆర్థిక సార్వభౌమత్వం, జాతీయ భద్రత

‘‌స్వదేశీ’ అనేది కేవలం దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడమే మాత్రమే కాదు ఇది నిజమైన ఆత్మనిర్భరత. సాంస్కృతిక సమగ్రత, ఆర్థిక సార్వభౌమత్వాన్ని సాధించడానికి దోహదపడే సమగ్రమైన, లోతైన…

శంకర నుంచి శారద వరకు: కాలడి నుంచి కశ్మీర్‌ ‌యాత

కేరళలో చిక్కని ఆకుపచ్చని రంగును పులుముకున్న ఉప్పు కయ్యల నుంచి మంచును ఒంటినిండా కప్పుకొని నిగూఢంగా, నిటారుగా నిలబడి ఉన్న కశ్మీర్‌ ‌పర్వత శిఖరాల వరకు నేను…

‌జ్ఞాన‘జ్యోతు’లకు జోతలు

10 జూలై వ్యాస పూర్ణిమ గురువంటే వెలుగు. వెలుగు జ్ఞానానికి ప్రతీక. గురు ఆరాధన దేవతారాధన కంటే గొప్పదని పురాణాలు చెబుతున్నాయి. ‘గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో…

‌రణరంగ రోదసి

అం‌తరిక్షం 1991లో గల్ఫ్ ‌యుద్ధం నాటి నుంచి ఒక యుద్ధక్షేత్రంగా రూపుదిద్దుకుంటూ వచ్చింది. ఇటీవల ప్రపంచమంతటా చోటు చేసుకున్న ఘర్షణలు రోదసీని ఒక కీలకమైన రణరంగంలా తీర్చిదిద్దాయి.…

తెగువ మాంచాల!

పల్నాటి యుద్ధం, బాలనాగమ్మ మనకు బాగా తెలిసిన ప్రదర్శనల పేర్లు. మాంచాల, నాగమ నాయకురాలు మనం ఎంత కాలంగానో వింటున్న పాత్రలు. ఇదే కోవలో… మరెన్నో పురాణ,…

మంచుముత్యాలు

అతడు ఆమె సమీపంలో నిద్రిస్తున్నట్టే ఉన్నాడు, కానీ నిర్జీవి అతడి ఆత్మసఖి హృదయం నుంచి నెత్తురు చిమ్ముతోంది లయనూ, వేగాన్నీ కొలిచే మెట్రోనోమ్‌ బాధను దిగమింగే గొంతులోకి…

దాచినా దాగని ఎమర్జెన్సీ వాస్తవాలు

ఇం‌దిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి యాభయ్యేళ్లు నిండాయి. అయిదు దశాబ్దాల అనంతరం కూడా ఈ అత్యవసర పరిస్థితి దారుణాలు ప్రజల మనసుల్లో నుంచి చెరగకపోవడమే కాదు, ఆ…

‌శుక్లా ప్రయోగం.. వృద్ధులకు వరం

భారత వ్యోమగామి గ్రూప్‌ ‌కెప్టెన్‌ ‌శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ఐఎస్‌ఎస్‌లో నిర్వహిస్తున్న ఏడు కీలక ప్రయోగాలలో ఒకటైన గురుత్వాకర్షణ లేని వాతావరణంలో కండరాల క్షీణతపై అధ్యయనం,…

‌రానున్నది రోబోల రాజ్యం!

అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేథ-ఏఐ ఆధారిత రోబోల వినియోగం నానాటికి పెరిగిపోతుండటం సమాజంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మనుష్యులు చేయాల్సిన పనుల్లో చాలావరకు రోబోలు చేస్తున్న కారణంగా…

Twitter
YOUTUBE