Category: అమృతోత్సవాలు

‘‘‌సంఘ కార్యం నా హృద్గత కార్యమే’’

మంగుళూరు శాఖ వార్షికోత్సవంలో జనరల్‌ ‌కరియప్ప ‘‘‌ముస్లింలు ఇస్లామును, క్రైస్తవులు క్రైస్తవమతాన్ని, యూదులు జూడాయిజమును పొగుడుతూన్నప్పుడు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం హిందూ ధర్మాన్ని పొగడటంలో తప్పేముంది?’’ అని…

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రచారక్‌: ‌భారతమాత సేవకు అంకితమైన రుషి

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ‌ప్రచారక్‌ ‌కేవలం ఒక సామాజిక కార్యకర్త లేదా ఒక సైద్ధాంతిక నిర్దేశకుడు కాదు. అతడు ఒక రుషి. భారతమాత సేవకు అంకితమైన…

భవితకు దారిదీపం

ఆర్‌ఎస్‌ఎస్‌తో నాకు దశాబ్దాల అనుబంధం ఉంది. 1988లో ముంబైలో నా ఆయుర్వేద టీచర్‌ ‌డా. బీఎల్‌ ‌వసిష్ట తాను చురుగ్గా పాలుపంచుకొంటున్న ఒక హిందూ సామాజిక సంస్థను…

చైతన్యపూరిత సమాజంలో ఆర్ఎస్ఎస్ కు అగ్రతాంబూలం

సభికులందరికీ నమస్కారం ఒక మెరుగైన భారత్‌ను నిర్మించడానికి కలిసి కట్టుగా పనిచేయాలనే ఏకైక లక్ష్యంతో, విశ్వాసంతో మనం అంతా ఇక్కడ సమావేశమయ్యాం. మీలో అత్యధికులు మన ఈ…

స్వరాజ్య ఉద్యమ సేవలో స్వయంసేవకులు….

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఆంగ్లేయుల చేతి కీలుబొమ్మ (స్టూజ్‌) అం‌టూ ఇందిరాగాంధీ నీచాతినీచమైన ఆరోపణకు సమాధానంగా బెంగళూరు నుండి వెలువడిన పుస్తకంలోని కొన్ని అంశాలను ‘జాగృతి’ 12.6.1972…

ఎం‌డిన నెత్తురు కింద తడియారని జ్ఞాపకాలు

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు సెప్టెంబర్‌ 17 ‌నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల ముగింపు సందర్భంగా ‘నైజాం విముక్తి స్వాతంత్య్ర అమృతోత్సవాలు’ ముగుస్తున్నాయి. కానీ ఆ…

‘‘పోలీసు చర్యలు’’

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు (బుర్రకథ) చరిత్రకు ఛాయ సాహిత్యం. సృజనాత్మక సాహిత్య పక్రియతో అక్షరబద్ధమైన చారిత్రకఘట్టం త్వరగా జనం గుండెలను తాకుతుంది. దీనిలో తేదీలూ,…

వాగ్గేయకారుని వదలని రజాకారులు

ఏ కళారూపమైనా అణచివేత మీద ప్రజలలో స్పృహ కలిగించగలదు. నాటకం, బుర్రకథ, హరికథ, నృత్య ప్రదర్శన ఆ పని చేయగలవు. భక్తిరసమే ప్రధానంగా ఉండే హరికథ కూడా…

నిజాం రాజ్యంలో సిగ్గుపడిన ఆ చీకటిరాత్రి

చీకట్లను చీల్చుకుని నలుములలకూ చెదిరిపోయిన వారంతా ఎవరి ముట్టుకు వారు గుట్టలో వైపు బయలుదేరారు. పసిపాపలు కేరు మంటున్నారు. ఈ అరుపులు విని రజాకారులు అటువైపు రావచ్చని…

పుస్తకమంటే మస్తిష్కంలో బేజారు

‘గ్రంథాలయోద్యమం అంటే ఏమిటో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో బెంగాల్‌ ‌నుంచి అనుభవం సంపాదించాను. గ్రంథాలయం అంటే విప్లవ సంఘం. విప్లవాన్ని మించింది గ్రంథాలయం’ అన్నారు…