విద్యల తల్లికి అక్షరాంజలి
జనవరి 26 శ్రీపంచమి ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే..’ హితోక్తికి హేతువు సకలజ్ఞాన ప్రదాయిని సరస్వతీమాత. సురగురువు లాంటి అసామాన్యులు నుంచి సామాన్యుల వరకు ఆమె దయాలబ్ధపాత్రులే. మేధాశక్తి,…
జనవరి 26 శ్రీపంచమి ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే..’ హితోక్తికి హేతువు సకలజ్ఞాన ప్రదాయిని సరస్వతీమాత. సురగురువు లాంటి అసామాన్యులు నుంచి సామాన్యుల వరకు ఆమె దయాలబ్ధపాత్రులే. మేధాశక్తి,…
సూర్యభగవానుడు కర్మసాక్షి. సకల లోకాలకు ఆత్మస్వరూపుడు. ‘సర్వం సూర్యమయం జగత్’ అన్నట్లు సకల జగత్తు ఆయన తేజస్సుతో చైతన్యం పొందుతోంది. సమస్త ప్రాణకోటి ఆయనపైనే ఆధారపడి ఉంది.…
– కాశీంశెట్టి సత్యనారాయణ తెలంగాణ విముక్తి పోరులో నిరంకుశ నిజాం పాలకుల గర్వాన్ని అణచివేసే ప్రయత్నంలో గడ్డిపోచ కూడా కత్తిలా మారి యుద్ధ పటిమను చూపించిందనే చెప్పాలి.…
మన్‌ప్రీతీ మోనికాసింగ్. ఇటు భారత్‌లో, అటు అమెరికాలో మారుమోగుతున్న పేరు. పేరు ప్రఖ్యాతలు అంటుంటాం సహజంగా. పేరుతో వచ్చిన ప్రసిద్ధి. కాంతి అని భావం. అన్నీ ఆమెలో…
భారత రాజ్యాంగాన్ని ఎంతటి సమున్నత స్థానంలో ఉంచాలో నేటితరం ఇంకొంచెం తెలుసుకోవలసిన అవసరం ఉందనిపిస్తుంది. రాజ్యాంగ రచన బాధ్యతను నిర్వర్తించినవారికి సరే, దాని ఫలితాలను అనుభవిస్తున్నవారికీ దాని…
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్ రాష్ట్రంలో హిందుధర్మంపై పరమత దాడులు, హిందువుల పట్ల ప్రభుత్వ విపక్ష కొనసాగుతూనే ఉన్నాయి. తిరుమల తిరుపతిల్లో భక్తులకు ఇచ్చే వసతి…
– క్రాంతి హిందూ దేవాలయాలను కూలగొట్టడం, విగ్రహాలను ధ్వంసం చేయడం చరిత్రలో చూస్తాం. అది మధ్యయుగాల నాటి పశుత్వమనే అనుకోనక్కరలేదని ఇటీవలి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. సినిమాలు,…
– పీవీబీ శ్రీరామమూర్తి వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది గుడ్డివెన్నెల చవితి చంద్రుణ్ణి మింగేయబోతున్న మబ్బుముక్కలు దరిద్రుణ్ణి చుట్టు ముడుతోన్న రోగాల్లా! రైల్వే…
‘దేశం స్వేచ్ఛగా ఉన్నప్పుడే మేలైన చరిత్రను రాసుకోగలం!’ అంటాడు వోల్టేర్. నిజమే, స్వతంత్ర దేశమే తనదైన చరిత్రను రాసుకోగలుగుతుంది. కానీ శృం•లాల మధ్య ఉన్నప్పుడూ, స్వాతంత్య్రం పొందిన…
‘మొదట తీసుకున్న నిర్ణయం మేరకే జనవరి 14, 2024న అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రామమందిరం, గర్భగుడిలో రామ్‌లాలా (బాల రాముడు) విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది!’ శ్రీరామజన్మభూమి తీర్థ…