నిన్న తుపాకీ… ఇవాళ టూల్‌కిట్‌

‌ముందొచ్చిన చెవుల కంటే, వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నది సామెత. అది నక్సల్‌ అనే మాట విషయంలో తుపాకీలో తూటాలా సరిపో తుంది. ఇప్పుడు నక్సల్‌ అన్న…

ఆ ‌చట్టాల రద్దు ఫలితమే కశ్మీర్‌ ‌కొత్త పొద్దు

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర భూతలస్వర్గంలో కొత్త ఉషోదయమైంది. జమ్ముకశ్మీర్‌ ‌కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత కొత్తగాలి మొదలయింది. దేశంలోని మిగతా ప్రాంతాలతో సమానంగా కశ్మీరీలు అభివృద్ధి…

మెట్లు

మెట్లు ఎందుకేస్తారు? ఎక్కడానికంటాడు నాన్న! దిగడానికంటోంది అమ్మ!! * * * మన ఆడవాళ్లు ఎంత ఎదిగినా వాళ్ల ఆలోచనలు మాత్రం వంటింటిని దాటి ముందుకెళ్లవు. అందుకు…

కరోనా టీకా – ప్రపంచానికి భారత్‌ ‌కానుక

లోకాః సమస్తా సుఖినోభవంతు..’ మన సనాతన భారతీయ ధర్మంలో ఆశీర్వచన శ్లోక వాక్యం ఇది. సమస్త లోకానికి శుభం చేకూరాలని మన మహర్షులు వేల సంవత్సరాల క్రితమే…

జల విద్యుదాఘాతం

లోకాలను ముంచెత్తే మహా వరదలకు వెనుక ఉన్న కారణాలు చాలా చిన్నవే అంటారు పెద్దలు. దేవభూమిగా ప్రఖ్యాతి గాంచిన ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి ఏడో తేదీన సంభవించిన పెను…

భూమి మాట్లాడితే, అంతే!

– రవీంద్ర రావెళ్ల (చైతన్యశ్రీ) వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది ఇంటిమీద పిచుకలు అరుస్తున్నాయి. పొలిగట్టు భూమితో ఏదో మాట్లాడుతుంది పెద్దపెద్దగా.…

మాట ‘దక్కించు’కోవడమే మహనీయత

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి ‘ఆడితప్పని వాడు అవనిలోనే అధికుడు’ అని పెద్దల మాట. మాట ఇవ్వడం, దానిని నిలుపుకోవడంలోనే వారి విశిష్టత వెల్లడవుతుంది. మనిషికి మాటే…

సైన్స్ ‌జీవనంలో భాగం కావాలి

– డా. నాగసూరి వేణుగోపాల్‌, 9440732392, ఆకాశవాణి మాజీ ప్రయోక్త ‌ఫిబ్రవరి 28 నేషనల్‌ ‌సైన్స్ ‌డే విజ్ఞానశాస్త్ర సంబంధిత అక్షరాస్యత (సైన్స్ ‌లిటరసీ) అంటే ఏమిటి?…

రాజన్న రాజ్యం కోసమేనా..

‘తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే నా కోరిక’ ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ ‌వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి ‘బిడ్డ’, విభజిత ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డి చెల్లెలు…

ఉద్యమాలు సరే, వాస్తవాల మాటేమిటి?

– డా. త్రిపురనేని హనుమాన్‌ ‌చౌదరి, ఐటి రంగ నిపుణులు, సలహాదారు కేంద్ర ప్రభుత్వ రంగంలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధప్రదేశ్‌లో పలు…

Twitter
YOUTUBE