Category: వార్తలు

గురువును మించిన శిష్యులు

పాములకు పాలు పోసి పెంచితే ఏం జరుగుతుందో పాకిస్తానీ మౌలానా తారీక్‌ మసూద్‌కు ప్రస్తుతం ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఇస్లాంకి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా, దానిని…

పెడనలో అర్ధరాత్రి అరాచకం

సెప్టెంబర్‌ 15 ఆదివారం అర్థరాత్రి కృష్ణా జిల్లా పెడనలో బస్‌ స్టాండ్‌ వెనుక ఉన్న గణపతి మందిరంపై, నవరాత్రి ఉత్సవ పందిరిపై ఇస్లామీయులు రాళ్లతో దాడి చేశారు.…

జమిలికి జై

జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అయింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ అందించిన సిఫార్సులను కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. డిసెంబరు 4న…

నూతన యుద్ధరీతికి తెరలేపిన ఇజ్రాయెల్‌

కాలంతో పాటు యుద్ధ రీతులు కూడా మారుతున్నాయి. ఇటీవలే ఇజ్రాయెల్‌, ‌మొస్సాద్‌ ‌కలిసి చేసిన ప్రయోగాత్మక సైబర్‌ ‌యుద్ధం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. తీవ్రవాద గ్రూపుగా…

ఎందెందు వెతికినా అందందే అవినీతి

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్య పోకడలు మరుగున పడి, నియంతృత్వ ధోరణే రాజ్యమేలిందన్న వాదనలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌పార్టీకి అధికార మార్పిడి జరిగిన తర్వాత…

ఐడబ్ల్యుటిపై పునఃసమీక్షకు పట్టుబడుతున్న భారత్‌

భారత్‌, ‌పాకిస్థాన్‌లు రెండూ వ్యవసాయాధారిత దేశాలే. విభజన కాకపోతే దేశాన్ని ముక్కలు చేసినట్టుగా, నదీ జలాలను కూడా పంచుకోవలసిన అవసరం ఉండేది కాదు. కానీ, విభన జరిగింది,…

అవినీతి అడ్డాగా టీటీడీ

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు కలిపి అపవిత్రం చేశారని వచ్చిన ఆరోపణలతో హిందూ సమాజం ఆగ్రహంతో మండిపోతుంది. శ్రీ వే•ంకటేశ్వర…

ఆర్టికల్‌ 370: పాక్‌, కాంగ్రెస్‌, ఎన్‌సీ బాంధవ్యం

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఎ పునరుద్ధరణ విషయంలో తమ దేశ వైఖరి, కాంగ్రెస్‌`నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమి వైఖరి ఒకటేనని పాకిస్తాన్‌…

‘కర్మయోగి’ భీష్మాచార్య

నివాళి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ జ్యేష్ఠ ప్రచారక్‌ మల్లాపురం భీష్మాచారి సెప్టెంబర్‌ 12 రాత్రి నాగపూర్‌ నుండి భాగ్యనగర్‌కు రైలులో వస్తుండగా గుండెపోటుతో మరణించారు. భీష్మాచారి మే…

పట్టాలెక్కిన జిహాద్‌

– క్రాంతి, సీనియర్‌ జర్నలిస్ట్‌ భారత్‌ను అస్థిరపరచడానికి ఉగ్రవాదులు, ముస్లిం మతోన్మాదులు అనుసరించని మార్గం లేదు. ఆ దిశలో ఇప్పుడు మరో మార్గాన్ని ఎంచుకున్న సంగతి బయటపడిరది.…