Category: వార్తలు

‌గ్యాంగ్‌స్టర్‌ల స్వర్గధామం కెనడా

కెనడా ప్రధాని జస్టిన్‌ ‌ట్రూడో వ్యవహారశైలి కారణంగా మన దేశంతో దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో సిక్కుల మద్దతు…

సరిహద్దులలో శాంతి కోసం  ఒప్పందం

భారత్‌, ‌చైనా మధ్య వాస్తవాధీనరేఖ (లైన్‌ ఆఫ్‌ ఆక్చువల్‌ ‌కంట్రోల్‌) ‌నిర్దిష్టంగా లేక ఒక బ్రహ్మ పదార్థంలా పరిణమించడంతో ఆ ప్రాంతమంతా కొన్ని దశాబ్దాలుగా అట్టుడుకుతూనే ఉంది.…

ద్రవిడవాదం నీరుగారుతోందా?

అదే ఒరవడి. అదే కూర్పు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు సినీ తారడు ముదిరి రాజకీయ నాయకుడయ్యాడు. దళపతి బిరుదాంకితుడు విజయ్‌ ‌తన రాజకీయ పక్షానికి లాంఛనంగా…

స్వదేశీ, స్వావలంబనే భవిష్యత్తు

‘‘‌స్వదేశీనా? ఏంటి మమ్మల్ని పదిహేనవ శతాబ్దానికి తీసుకువెడదామనుకుంటున్నారా?’’… నాయకుల ఎగతాళి. ‘‘అయినా ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆర్థికశాస్త్రం ఏం తెలుసు?’’.. మేధావుల అహంకారం… ‘‘స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌వాజ్‌పేయి ప్రభుత్వానికి…

అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం

ఆం‌ధప్రదేశ్‌ అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధికి పలు ప్రాజెక్టులు మంజూరు చేయగా, రాజధాని నిర్మాణానికి రూ.15,000 కోట్లు…

ప్రణాళికాబద్ధంగా ఆలయాలపై దాడులు

‌ప్రభుత్వాలు మారినా పరిస్థితులు మారడం లేదు. ప్రధానంగా మెజారిటీ వర్గంగా ఉన్నవాళ్లకు రక్షణ కరవవుతోంది. మెజారిటీ పేరుతో ప్రాధాన్యత తగ్గిపోతోంది. చివరకు తమకు ఇష్టమైన దేవుళ్లను పూజించడం,…

ఇరాన్‌-ఇ‌జ్రాయెల్‌ ‌పోరు ముసురుకొస్తున్న ముప్పు

పశ్చిమాసియాలో ఎంతో కాలంగా రాజుకుంటున్న అగ్ని ఇప్పుడు భగ్గుమ నడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఒకవైపు రష్యా, ఉక్రెయిన్‌ ‌యుద్ధం కారణంగా ఏర్పడుతున్న దుష్పరిణామాలకు తోడుగా, కొత్త దిశలో…

దేవుళ్ల ఆస్తులకు ఏదీ జవాబుదారీ?

పాలనా నిర్వహణ కోసం కంటి ఎదుటి ప్రభుత్వ ఆస్తులనే తాకట్టు పెడుతున్న పరిస్థితుల్లో, వినడమే కాని చూడడం తెలీని దేవుళ్ల ఆభరణాలు, ఆస్తుల భద్రతపై నీలి నీడలు…

జనం వద్దకు బీజేపీ.. సభ్యత్వ నమోదు  ముమ్మరం

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ రాష్ట్రంలో సభ్వత్వాల నమోదు ప్రక్రియ ఉత్సాహంగా సాగుతోంది. కేంద్రంలో పార్టీ మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కూటమి…

వరద బీభత్సంలోనూ రైల్వేల అంకిత భావం

వానలు సృష్టించిన బీభత్సం నడుమ సౌత్‌ సెంట్రల్‌ రైల్వేకు చెందిన ఆరుగురు క్షేత్ర స్థాయి సిబ్బంది నిశిత పరిశీలన, శీఘ్ర ఆలోచన కారణంగా సెప్టెంబరు ప్రారంభంలో ఘోర…