Category: సాహిత్యం

వెర్టిగో

– ఎం. రమేశ్‌కుమార్‌ ‌వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందినది. ఆరోజు ఉదయం నిద్రలేచేసరికి నాకు ఒంట్లో ఏదో తేడాగా…

కొత్తచూపు

– కొండపల్లి నీహారిణి శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీలోతృతీయ బహుమతి పొందిన కథ ‘‘హల్లో నీరజా! ఏం చేస్తున్నావే!’’ గట్టిగా ఒక్క దెబ్బ వీపు మీద…

రెండు ఉద్యమాల మిత్రుడు ఉన్నవ

డిసెంబరు 4 ఉన్నవ 143వ జయంతి ఇరవయ్యవ శతాబ్దారంభం నాటి భారతీయ పునరుజ్జీవన ఉషస్సులు కొత్త దారులు చూపించాయి. ప్రపంచం నలుమూలలా నాడు సంభవించిన పరిణామాల ప్రభావమూ…

బడి పిల్లాడే సుమా!

కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాని అధ్యక్షుడు, వాస్తవంగా మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ పరువును బిహార్‌ ఎన్నికల ఫలితాలు నిట్టనిలువునా తీసేశాయని మనమంతా భ్రమపడ్డాం. బిహార్‌లో పోతేపోవచ్చు. అంతర్జాతీయ…

సామాజిక న్యాయదీపిక

స్వాతంత్య్ర పోరాటం ఏ జాతికైనా ప్రాతఃస్మర ణీయమే. అది ఆ జాతిని కలిపి ఉంచుతుంది. భవిష్యత్తులోకి నడిచేందుకు చోదకశక్తిగా ఉండగలుగు తుంది. కానీ, ఎంత గొప్ప స్వాతంత్య్ర…

వెన్నెల వాన.. కన్నీటి జడి

తిలక్‌ ‌శత జయంతి ఉత్సవాల సందర్భంగా దేవరకొండ బాలగంగాధర తిలక్‌ ‌మహాకవి (1921-1966) ఆధునికాంధ్ర సాహిత్యాకాశంలో అద్వితీయమైన తార. ‘కవిత్వపు ఆల్కెమీ రహస్యం’- తెలిసిన తిలక్‌- ‘అమృతం…

చేతివృత్తుల దుస్థితి మీద కత్తులు దూసిన కలాలు

స్వాతంత్య్రానికి పూర్వం, తరువాత కూడా ఇక్కడ వ్యవసాయమే ప్రధానవృత్తి. 20వ శతాబ్ది ప్రారంభంలో గ్రామీణ ప్రాంతాల్లో నాగలి పట్టిన రైతు పొలంలో అరక దున్నే దృశ్యం తెలుగు…

‘‌సాక్షి’ కలం సౌరభాలు

ఇరవయ్యవ శతాబ్దం తొలి దశకం నుంచి తెలుగులో వెలువడిన సాహిత్యం కొత్త వేకువలను దర్శింప చేసింది. యథాతథస్థితిని పూర్తిగా ద్వేషించిన అక్షరాలవి. ఆధునిక ప్రపంచం అవతరిస్తున్న కాలంలో,…

బాధాతప్త వాస్తవాలకు అక్షరరూపం

మానవాళి బాధాతప్త వాస్తవాలను చిత్రించిన కవయిత్రి ఆమె. మరణం, బాల్యం, కుటుంబ జీవనమే ఆమె కవితా వస్తువులు. అందుకే ఆమె అక్షరాలు ‘చెరువు మీద నిశి కప్పిన…