వెండితెర స్వర్ణకమలం
సినిమాల పట్ల ఆసక్తి, అవగాహన లేకపోయినా ‘గాలివాటు గమనం’లా శబ్దగ్రాహక విభాగంలో చేరి, అనంతర కాలంలో తెలుగు వారి సినీ సాంస్కృతిక వైభవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు…
సినిమాల పట్ల ఆసక్తి, అవగాహన లేకపోయినా ‘గాలివాటు గమనం’లా శబ్దగ్రాహక విభాగంలో చేరి, అనంతర కాలంలో తెలుగు వారి సినీ సాంస్కృతిక వైభవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు…
సాహిత్య, సంగీత, నృత్యాది కళల సమాహారం సినిమా. ఎందరెందరో కళానిష్ణాతుల సమష్టి కృషి సినిమా. ఐతే సినిమా వాళ్లలో ఏ ఒక్కరిదీ కాదు, అది దర్శకుడిది. తన…
– తురగా నాగభూషణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఏర్పడిన అసంతృప్తి రగులుతున్న అగ్నిపర్వతంలా కనిపిస్తోంది. ఏ క్షణాన్నైనా భళ్లున బద్దలై అధిష్టానంపై తిరుగుబాటు చేయవచ్చని జరుగుతున్న…
– జంధ్యాల శరత్‌బాబు వాణీజయరాం. ఐదు అక్షరాలు. సంగీత రాగంలో కనీసం ఐదు స్వరాలు ఉండాలంటారు. వాటికి అనురాగాన్ని జతచేరిస్తే, ‘వాణీజయరాం’ అవుతుంది. ఆమె పాటలోని ప్రతీ…
– సుజాత గోపగోని భారత రాష్ట్ర సమితి. నిన్నామొన్నటిదాకా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాగించి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు జాతీయ పార్టీ. ఖమ్మంలో…
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్ కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ప్రారంభించడం, జాతీయ అధ్యక్షుడిని మార్చడం, బీజేపీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న తరుణంలో…
– సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యక్రమాలను కొంత నెమ్మదించినా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి.…
జనవరి 12, జనవరి 17, జనవరి 22… ఎక్కడో ఆస్ట్రేలియాలో కొద్దిమంది హిందువులు పూజాపునస్కారాలు చేసుకునే మూడు గుళ్ల మీద ఆ తేదీలోనే అంటే నెల రోజులు…
జనవరి 30 గాంధీ వర్ధంతి / అమరవీరుల సంస్మరణ దినం వీర సావార్కర్ చెప్పినట్టు వారంతా ‘దేశం కోసం త్యాగం చేయడం జీవితాన్ని వ్యర్థం చేయడం కాద’నుకున్నారు.…
ఫిబ్రవరి 1 భీష్మ ఏకాదశి డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి కృష్ణార్జునులు నరనారాయణులు కాగా భీష్మాచార్యుడు శిఖరాయమానుడు. జగద్గురువు శ్రీకృష్ణుడు, మహర్షి వేదవ్యాసుడితో సరితూగే వ్యక్తిత్వం ఆయనది. మహాభారతానికి…