జాగృతి నిర్వహించిన స్వర్గీయ ఎం.డి.వై రామమూర్తి స్మారక నవలల పోటీ ఫలితాలు – 2020

జాగృతి నిర్వహించిన స్వర్గీయ ఎం.డి.వై రామమూర్తి స్మారక నవలల పోటీ ఫలితాలు – 2020

పోటీకి మంచి స్పందన వచ్చింది. మా ఆహ్వానం మేరకు పోటీలో పాల్గొన్న రచయితలు, రచయిత్రులకు ముందుగా ధన్యవాదాలు. కరోనా తదితర కారణాలతో జరిగిన జాప్యానికి మన్నించవలసిందని సవినయంగా కోరుతున్నాం. భవిష్యత్తులోనూ మా పోటీలను ఇదే రకంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.

న్యాయ నిర్ణేతలు ప్రకటించిన విజేతలు వీరే..

పథ్రమ బహుమతి (రూ. 25,000)
ఆమె మారింది
గంటి భానుమతి

ద్వితీయ బహుమతి (రూ. 20,000)
పూలగండువనం
డా।।చింతకింది శ్రీనివాసరావు

విజేతలకు అభినందనలు. ఈ నవలలను త్వరలోనే వరుసగా ప్రచురిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter
Instagram