‌ప్రపంచ ఆరోగ్య, వైద్య రంగ చరిత్రలో ఘోరమైన అధ్యాయం కరోనా వైరస్‌, ‌లేదా కొవిడ్‌ 19. ఇది సృష్టించిన భీతావహానికీ, బీభత్సానికీ సంతాపం ప్రకటిస్తూనే, కొన్ని దేశాలు, కొన్ని మతాల విషయంలో అది తొలగించిన భ్రమల గురించి చెప్పుకోవాలి. రెండో అంశం ద్వారా మానవాళికి జరిగిన మేలును గమనించాలి. ఇప్పటి దాకా భారతీయుల గురిచి ప్రపంచంలో సామాజిక, సాస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాలకు చెదినవారికి పలు నిశ్చితాభిప్రాయలు ఉడేవి. ‘భారతీయులకు క్రమశిక్షణ తెలీదు. పారిశుద్ధ్య పట్ల శ్రద్ధే ఉడదు. కుల, మత భేదాలతో ఎవరి దారి వారిదే. అయినా వారిలో ఐకమత్య మచ్చుకైనా కానరాదు.’ విదేశీ దురాక్రమణలకు, ప్రకృతి విలయాలకు సులువుగా బలయ్యే బలహీనులు. భారతీయులను ఏకతాటి మీద నడిపిచడం ఎవరి వల్లా కాదు. అలా నడవడం వారికి అలవాటు లేదు. సైతాను ప్రేరేపణతో చెట్లు, పుట్టలు, కొడలు, గుట్టలు, రాతిబొమ్మలకు మొక్కే అవిశ్వాసులు. కనుక ఆపదల వేళ వారిని కాపాడ్డానికి దేవుడు కూడా సందేహిస్తాడు. ఇలాటి పాపులకు దైవ సందేశము, దేవుని వాక్యము వినిపిచి, వారిని దేవుని మార్గ పట్టిచాలి. తద్వారా వారిని దైవకృపకు పాత్రులను చేసేదుకే దైవం ప్రవక్తలను పంపిది.’ ఇలాటి అభిప్రాయాలు కలిగిన వారిలో దేవుడు తమ సొతం అయినట్లు విర్రవీగే మతాల ప్రతినిధులు పలువురు కరోనా వార్తలు విని రెచ్చిపోయారు.

సాతాను భక్తులు, అవిశ్వాసులు అయిన వారి పని పట్టడానికే తమ దేవుడు కరోనాను భూమ్మీదకు పంపిచాడని, తమ దేవునికి మ్రొక్కి శరణు వేడని వారికి ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లే అని సందేశిచారు. వారి దివ్య సందేశాలతో యూట్యూబ్‌ ‌తదితర సోషల్‌ ‌మీడియాను హోరెత్తిచారు. స్వస్థత ప్రార్థనలతో, పవిత్ర జలం, ప్రేయర్‌ ఆయిల్‌ అ‌టూ నమ్మినవారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునే మతవ్యాపారుల దుకాణాలు ఊపందుకున్నాయి. తీరా ఇస్లామిక్‌ ‌రాజ్యమైన ఇరాన్‌లో, క్రైస్తవ రాజ్యమైన ఇటలీలో కరోనా విజృభిచిదని, లక్షల్లో మరణిస్తున్నారని వార్తలు రావడంతో ఈ మత ప్రచారకుల నోర్లు ఠక్కున మూతపడ్డాయి. ఢిల్లీలో జరిగిన మత సమావేశాల్లో పాల్గొన్న ముస్లింలకు కరోనా సోకిదనగానే భారత ముస్లింలు భయభ్రాతులయ్యారు. భారత్‌లో ఇస్లామిక్‌ ‌మత ప్రచారం సాగిచాలని విదేశాల నుడి వచ్చిన ప్రచారకులు కలుగుల్లోకి దూరిన ఎలుకల్లా మటు మాయమయ్యారు. టూరిస్టు వీసాలతో దేశంలోకి ప్రవేశిచి, చట్ట విరుద్ధగా మత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ విదేశీ కుట్రదారుల, స్వదేశీ మద్దతుదార్ల ఆగడాలు కరోనా పుణ్యాన వెలుగు చూశాయి.

ఇటలీ దేశ జనాభా మొత్త మన ఉభయ తెలుగు రాష్ట్రాల జనాభా కన్నా తక్కువే. తెలుగు నాట కరోనా బారిన పడినవారి సంఖ్య వందలు, మరణిస్తున్న వారి సంఖ్య పదులలోపే అని, ఇటలీలో మాత్రం కరోనా బారిన పడినవారి సంఖ్య రోజురోజుకు లక్షలు దాటుతుడగా, మరణిచేవారి సంఖ్య వేలల్లో ఉటోదని వార్తలు రావడం చూసి స్వస్థత కూటముల గుపు అవాక్కయిది. స్వస్థత ప్రార్థనల గుపుకు గుగ్గురువు అనతగిన పోప్‌ ‌నివాస స్థలం ఇటలీలోని వాటికన్‌ ‌సిటీ. కరోనా విజృభణతో స్వస్థత కూటములతో పాటు ప్రపంచ మెడికల్‌ ‌మాఫియాకు కూడా గర్వభంగమైది. ఇత దాకా తనదే ప్రథమ ప్రాధాన్యత అని, మిగతా విధానాలన్నీ ప్రత్యామ్నాయాలని దబాయిచిన అలోపతి కరోనా ముదు చేతులెత్తేసిది. కాస్త ఆలస్యగా అయినా ప్రపంచ ఆరోగ్యసంస్థ దాన్ని గుర్తిచడం శుభ పరిణామం!

అలోపతి పరిమితిని ప్రపంచంలో మిగతా దేశాలకన్నా ముదుగా చైనా పసిగట్టిది. అలోపతిని కొనసాగిస్తూనే కరోనా బాధితులకు ఆక్యుపంక్చర్‌, ‌మూలికా వైద్య వంటి సాప్రదాయిక వైద్యాలను అదిచిది. ఆధునిక వైద్యలో అగ్రగాములుగా ఖ్యాతినొదిన అమెరికా, ఇగ్లాడు తదితర అగ్రరాజ్యాల కన్నా త్వరితంగా చైనా కరోనాను కట్టడి చేసిది.

నూట ముప్పది కోట్ల జనాభాతో, హెచ్చు జనసాద్రత కలిగిన నగరాలున్న దేశంగా పేరు పడిన భారత్‌లోకి కరోనా ప్రవేశిస్తే ఎడాకాలం అడవిలో కార్చిచ్చు రగిలినట్లే అని ప్రపంచ దేశాలు భయపడ్డాయి. కరోనా కట్టడికి దేశ ప్రజలు ఒక రోజు జనతా కర్ఫ్యూ పాటిచాలని, కరోనా వ్యతిరేక పోరు సాగిస్తున్న వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బదికి సంఘీభావ సూచనగా చప్పట్లు కొట్టాలి అని ఓసారి, ఏప్రిల్‌ ఐదో తేదీ ఆదివారం రాత్రి తొమ్మిది గంటల వేళ దీపాలు వెలిగిచాలని మరోసారి కోరిన ప్రధాని మోదీ వినతులకు కశ్మీర్‌ ‌నుడి కన్యాకుమారి వరకు కుల, మత, రాజకీయాలకు అతీతంగా సెలబ్రిటీల నుడి సామాన్యుల దాకా స్పదిచి, ఐక్యతను చాటిన తీరు ప్రపంచాన్ని అబ్బుర పరచిది. ఆసుపత్రులు, వసతులు, వైద్య ఆరోగ్య సదుపాయాలు అతంత మాత్రంగా ఉన్నా కరోనాను కట్టడి చేయడంలో, ప్రాణనష్టాన్ని కనిష్ఠ స్థాయికి పరిమితం చేయడంలో ప్రధాని మోదీ ప్రకటిచిన మూడువారాల లాక్‌డౌన్‌, ‌దానికి దేశప్రజల నుడి లభిచిన మద్ధతే కీలకం.

మిగతా ప్రపంచంతో పోలిస్తే కరోనావల్ల ఆర్థికంగా భారత్‌కు వాటిల్లిన నష్ట తక్కువే. కానీ ఐక్యతను చాటడంలో, దేశ నాయకుని సూచనను ఆజ్ఞగా స్వీకరిచి శిరసావహిచడంలో, క్రమశిక్షణతో మెలగడంలో, స్వార్థాన్ని పక్కకు నెట్టి ఆపన్నులకు సేవలు అదిచడంలో ప్రదర్శిచిన పరోపకార పారీణత వంటి సుగుణాలతో పోల్చితే ఆర్థిక నష్ట చాలా చిన్నది. కొద్ది నష్టతో పెద్ద లాభం సమకూడిన ఈ కరోనా వ్యతిరేక పోరాటం భారత్‌ను అజేయ శక్తిగా నిరూపిచిన ఘట్టగా దేశ చరిత్రలో నిలుస్తుది!

About Author

By ganesh

Twitter
Instagram