దేశం కాదు స్వార్థ రాజకీయాలే ముఖ్యం
– కరోనా సంకట సమయంలో మోదీ విరోధుల సిగ్గుమాలిన చర్యలు – లాక్‌డౌన్ నెపంతో ప్రజాస్వామ్యంపై తిరుగుబాటు మీ స్వంత పూచీతో ఈ కథనాన్ని చదవండి. ఇది పూర్తిగా రాజకీయపరమైన అంశం. బహుశా ‘రాజకీయంగా తప్పుడు’ వ్యాసం. నేను గతంలో నా రాజకీయ అభిప్రాయాలను ఎవరితోనూ పంచుకోలేదు. మొదటిసారి నా రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాను. కానీ ఈ రోజు ఇది జీవన్మరణ సమస్య. అలాంటి సమయంలో మాట్లాడటం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. నేను రాసిన ప్రతిదాన్ని చదివినప్పటికీ మీకు నా మాటలు అర్థం కాకపోతే, దయచేసి ఇక్కడ ద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రతికూల వ్యాఖ్యలు చేయవద్దు. నా వద్ద సమయం లేదు. శక్తి అంతకంటే లేదు. మీతో వాదించాలనే కోరిక నా మనసులో లేదు. మీరు నన్ను అనుసరించకపోయినా ఫర్వాలేదు. జీవన్మరణ సంక్షోభ సమయంలో ఒక వ్యక్తి ఉద్దేశాలు, ఆలోచనలు బాగా అర్థం చేసుకోవచ్చు.
Read more