భారత్-యు.ఎస్. ఒప్పందానికి మార్గం సుగమం!!
ఎట్టకేలకు భారత్, అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్ వర్క్‌ను ఖరారు చేసుకున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందానికి ముందడుగు పడింది. ఈమేరకు రెండు…
ఎట్టకేలకు భారత్, అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్ వర్క్‌ను ఖరారు చేసుకున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందానికి ముందడుగు పడింది. ఈమేరకు రెండు…
కేరళలో ప్రజలు రాజకీయ మార్పు కోరుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్, కమ్యూనిస్టుల గ్రూపులకు ప్రత్యామ్నాయం కోరుతున్నారా? అంటే అవుననే పరిణామాలు కనిపిస్తున్నాయి. మార్పు అనివార్యం…
ఇటీవల విశేషంగా చర్చకు వచ్చిన అంశం వీచీ=జు+, లేదా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు. అయితే ఆ పథకం ఆశయాన్నీ, అది అందిస్తున్న…
ప్రపంచంలోనే అత్యధిక జనాభా (148 కోట్లు) కలిగిన దేశం భారత్. శరవేగంతో దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన దేశం కూడా. మిగిలిన అంశాలు ప్రాధాన్యం వహిస్తున్నప్పటికి,…
సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాలో పట్టింది బంగారమే కాగలదు. రాబడి ఆశాజనకంగా…
ఏదో ఒక వైకల్యంతో పుట్టిన పిల్లలను అక్కున చేర్చుకుని, వారికి నయం చేయడానికి ఉద్దేశించిన సంస్థ సక్షమ్. మారుతున్న కాలానికీ, పెరుగుతున్న వ్యాపార సంస్కృతికి బలైపోతున్న బాల్యానికి…
దేవాలయం అంటే కేవలం భక్తి కాదు-ఉపాధి, సంస్కృతి, శాస్త్రం, సేవల సమ్మేళనం. ఉదాహరణకి` నూరు వృత్తులకు కేంద్రమైన తిరుమల ఆలయం ఒక మహానగరానికి సమానమైన జీవన వ్యవస్థ.…
గత ఆరు నెలలుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విసిరిన పాచికలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీటుగా ఎదుర్కొన్న తీరు యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అది…
భారతీయ న్యాయవ్యవస్థ సమూలమైన మార్పునకు లోనవుతోంది. తనకు తాను కొత్త ఊపిరి పోసుకుంటోంది. ధార్మిక న్యాయ వ్యవస్థ కోసం వాదిస్తోంది. డిసెంబర్ 26, 2021న జరిగిన అఖిల…
భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది -పుట్టగంటి గోపీకృష్ణ వారు ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న యువకులు. ఆర్థ్ధికంగా ఏ సమస్యా లేని వాళ్లు.…