‌జాగృతి వారపత్రిక నిర్వహించిన వాకాటి పాండురంగరావు స్మారక కథల పోటీ-2020 ఫలితాలు

ప్రథమ బహుమతి (రూ.12,000): ఊపిరి- మానస చామర్తి  (యూఎస్‌ఏ)

‌ద్వితీయ బహుమతి (రూ.7,000): గుప్పెడు గింజలు- సుంకోజి దేవేంద్రాచారి (కడప)

తృతీయ బహుమతి (రూ.5,000): ఆమెకంటే ఘనుడు – డా.చెళ్లపిళ్ల  సూర్యలక్ష్మి (చెన్నై)

విశిష్ట బహుమతులు (రూ. 1000/- వంతున)

  1. ఈ ఐస్‌‌క్రీమ్‌ ‌నువు తిను నాన్న -పుట్టగంటి గోపీకృష్ణ (ధార్వాడ్‌)
  2. ఆనందతాండవం – కె.వాసవదత్త రమణ (హైదరాబాద్‌)
  3. ‌పూర్ణం – డా. కనుపూరు శ్రీనివాసులురెడ్డి (సూళ్లూరుపేట)
  4. జగమంత కుటుంబం – పి.జానకి (హైదరాబాద్‌)
  5. అక్షరాలు కూలుతున్న దృశ్యం – దాట్ల దేవదానం రాజు (యానాం)
  6. పవితప్రవాహం – వి.రాజారామమోహనరావు (హైదరాబాద్‌)
  7. ఆహ్వానం – డా.కేజే రావు (హైదరాబాద్‌)
  8. ‌వెర్టిగో – ఎం.రమేశ్‌కుమార్‌ (‌నెల్లిమర్ల, విజయనగరం)

‌ప్రచురణకు ఎంపికైన కథలు

  1. గరళధారి – వసుంధర (హైదరాబాద్‌)
  2. ఇలా ఎందరో – పి.వి.బి. శ్రీరామమూర్తి (విజయనగరం)
  3. పూర్ణోక్తి – విహారి – (జె.ఎస్‌.‌మూర్తి) (హైదరాబాద్‌)
  4. ‌గ్రహణం విడిచింది – రంగనాధ్‌ ‌సుదర్శనం (భదాద్రి, కొత్తగూడెం)
  5. మనమెందుకు యిక్కడే ఉన్నాం  – ఆకురాతి భాస్కర్‌చంద్ర (హైదరాబాద్‌)
  1. ‌వై ఎర్త్ ‌డోంట్‌ ‌స్పీక్‌ – ‌చైతన్యశ్రీ – (రావెళ్ల రవీంద్ర) (ఖమ్మం)
  2. కంటేనే అమ్మ అని అంటే ఎలా? – కలవల గిరిజారాణి (ముంబై)
  3. కరోనా ఓ ప్రేమకథ – ఎం.రాజేశ్‌ ‌ఖన్నా (పుణె)
  4. సర్వత్ర సమదర్శనః – పాణ్యం దత్తశర్మ (హైదరాబాద్‌)
  5. ‌యాత్రికుడు – యర్రమిల్లి ప్రభాకరరావు (తణుకు)
  6. కొరివి దయ్యం – ఏ.ఎస్‌.ఆర్‌.‌ప్రసాద్‌ (‌హైదరాబాద్‌)
  7. ‌కావ్యకన్యక – కటుకోజ్వల మనోహరాచారి (జగిత్యాల)
  8. దుమ్ము – అలపర్తి రామకృష్ణ (హైదరాబాద్‌)
  9. ‌కక్ష వేసిన శిక్ష – అంబల్ల జనార్దన్‌ (‌ముంబై)
  10. ఒక నజరానా – ఒక రాజీనామా – దోరవేటి – (హైదరాబాద్‌)
  11. ‌కంటేనే అమ్మా? – పెండ్యాల గాయత్రి (ఒంగోలు)
  12. అనుకున్నారా? – డా.ప్రభాకర్‌ ‌జైనీ (హైదరాబాద్‌)
  13. అన్నదానం – డా.తాళ్లపల్లి యాకమ్మ (మహబూబాబాద్‌)
  14. ‌నిర్ణయం – స్వాతీ శ్రీపాద (హైదరాబాద్‌)
  15. ‌స్వర్గాదపి గరీయసి – గంటి శ్రీరామప్రకాశ్‌ (‌కాకినాడ)
  16. రెండు సంధ్యల మధ్య – ర్యాలి ప్రసాద్‌
  17. ‌కంపిలి రాయలు – ఎస్‌.‌డి.వి.అజీజ్‌ (‌కర్నూలు)
  18. నేర్పరి – కె.వి.లక్ష్మణరావు (పి.గన్నవరం, తూర్పుగోదావరి)
  19. పల్లెకు పోదాం – ఆర్‌.‌సి.కృష్ణస్వామి రాజు (తిరుపతి)
  20. నిజ జీవితంలో గురువు – సి.అహల్య గుగ్గిళ్ల (సికింద్రాబాద్‌)
  21. అనంతపద్మనాభుని సాక్షిగా – కృపాకర్‌ ‌పోతుల (హైదరాబాద్‌)
  22. ‌తమసోమా జ్యోతిర్గమయ – సువర్ణ మారెళ్ల (బెంగళూరు)
  23. పుత్రాధిచ్ఛేత్‌ ‌పరాజయం – ఎం.సుగుణ రావు (విశాఖపట్నం)
  24. శ్రీశైలం – మంచికంటి వెంకటేశ్వర్లు (పి.నాయుడుపాలెం, ప్రకాశం)
  25. జపమాల – బి.కామేశ్వరరావు (హైదరాబాద్‌)
  26. ‌నా జీవితం నా మేకపిల్ల – ఇంద్రాణి మామిడిపల్లి (హైదరాబాద్‌)
  27. ‌సంత – చొక్కర తాతారావు (విశాఖపట్నం)

వాకాటి పాండురంగరావు స్మారక కథల  పోటీకి చక్కని స్పందన లభించింది.  విజేతలకు అభినందనలు.

కథలు వీలువెంబడి ప్రచురిస్తాం, కాపీ అందజేస్తాం. ఉత్తరప్రత్యుత్తరాలకు తావులేదు.

ప్రచురణకు ఎంపికైన వాటికి జాగృతి పారితోషికం ఉంటుంది.

About Author

By editor

Twitter
Instagram