డా।। శిష్ట రామచంద్రరావు, శ్రీమతి డా।। శిష్ట సత్యదేవిరాజ్యలక్ష్మి; డా।। శ్రీగిరిరాజు శ్రీనివాస్‌ ఉమామహేశ్‌, శ్రీ‌మతి డా।। శ్రీగిరిరాజు హైందవి ఆధ్వర్యంలో జాగృతి నిర్వహించిన

శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు వారి కథల పోటీ-2020 ఫలితాలు

ప్రథమ బహుమతి (రూ.12,000): మహారాణి- నండూరి సుందరీనాగమణి (మెట్టుగడ్డ, మహబూబ్‌నగర్‌)

‌ద్వితీయ బహుమతి (రూ.7,000): ఇతిహాసం- సింహప్రసాద్‌ (‌హైదరాబాద్‌)

‌తృతీయ బహుమతి (రూ.5,000): కొత్తచూపు- కొండపల్లి నీహారిణి (సియాటెల్‌, అమెరికా)

 

విశిష్ట బహుమతులు (రూ. 2000/- వంతున)

  1. ఓ తల్లీ నీకు జోహార్లు- కర్రా నాగలక్ష్మి (హైదరాబాద్‌)
  2. ‌కేంద్రం నుండి పరిధికి – విహారి (జె.ఎస్‌. ‌మూర్తి) (హైదరాబాద్‌)
  3.  లక్ష్మీ క్షీరసాగర మథనం – డా. కనుపూరు శ్రీనివాసులురెడ్డి (సూళ్లూరుపేట, నెల్లూరు)
  4. 4.కమ్యూనిస్ట్ ‌భార్య – దేశరాజు (హైదరాబాద్‌)

 

‌ప్రత్యేక బహుమతులు (రూ. 1000/- వంతున)

  1. అజరామరం – పి. చంద్రశేఖర ఆజాద్‌ (‌హైదరాబాద్‌)
  2. ‌విలువల వెనుక – వి. రాజారామమోహనరావు (హైదరాబాద్‌)
  3. ‌రక్షాబంధనం – వసుంధర (హైదరాబాద్‌)
  4. ‌పెద్దమ్మ – డా. రమణ యశస్వి (గుంటూరు)
  5. కళ్లద్దాలు – కుంతి (కె.కౌండిన్యతిలక్‌) (‌సికింద్రాబాద్‌)
  6. ‌నాన్నకి ఒక లేఖ – మోణంగి ప్రవీణ (పి.ఎం.పాలెం, విశాఖ జిల్లా)
  7. ధైర్యేసాహసే లక్ష్యసిద్ధి – తరిగొప్పుల వి ఎల్లెన్‌ ‌మూర్తి (హైదరాబాద్‌)
  8. అమ్మ.కాం – షేక్‌ అహమద్‌ ‌బాష (తిరుపతి)

 

సాధారణ ప్రచురణకు ఎంపికైనవి

  1. ఊయల – ఆలూరి పార్థసారథి (చెన్నై)
  2. అష్టావధానం – పాణ్యం దత్తశర్మ (హైదరాబాద్‌)
  3. ‌తీయని ఉరి – ప్రవల్లిక (అమిస్తాన్‌పూర్‌, ‌మహబూబ్‌నగర్‌)
  4. ‌మెట్లు – జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి (హైదరాబాద్‌)
  5. ‌కర్తవ్యం – వాణిశ్రీ (సి.హెచ్‌. ‌శివరామప్రసాద్‌) (‌హైదరాబాద్‌)
  6. ‌నలగని పువ్వు – పొత్తూరు రాజేందప్రసాద్‌వర్మ (భీమునిపట్నం, విశాఖ)
  7. భూదేవి – మహ్మద్‌ ‌షరీఫ్‌ (‌సంగారెడ్డి)
  8. పంజరం తలపులు – సత్యనారాయణ చిత్తలూరి (హైదరాబాద్‌)
  9. ‌తమసోమా జ్యోతిర్గమయ – వల్లేరు మాధురి (దిగువమాఘం, చిత్తూరు)
  10. నిర్ణయం – పి.వి.ఆర్‌. ‌శివకుమార్‌ (‌ముంబై)
  11. త్యాగంలో.. అనురాగంలో.. – జాస్తి రమాదేవి (పాల్వంచ)
  12. మూలపుటమ్మలు – ఎమ్వీ రామిరెడ్డి (హైదరాబాద్‌)
  13. ‌తాళంచెవి- వెంకటమణి ఈశ్వర్‌ (‌సింహాచలం, విశాఖ జిల్లా)
  14. అమ్మ విశ్వరూపం – వల్లూరి విజయకుమార్‌
  15. ‌ప్రేరణ – జె.శారద

(సమాజంలో గృహిణి పాత్ర ఇతివృత్తంగా నిర్వహించిన ఈ పోటీకి చక్కని స్పందన లభించింది. ఆ సంప్రదాయం మీద పూర్తి గౌరవం, కొంత సడలింపు ధోరణితో, మధ్యే మార్గాన్ని ఆశిస్తూ కథలు వచ్చాయి. విజేతలకు అభినందనలు. కథలు వీలువెంబడి ప్రచురిస్తాం, కాపీ అందజేస్తాం. ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు. సాధారణ ప్రచురణకు ఎంపికైన వాటికి జాగృతి పారితోషికం ఉంటుంది.)

About Author

By editor

Twitter
Instagram