రాష్ట్రంలో పాలనా సంస్కరణలు.. కొత్త జిల్లాలు
ఆంధప్రదేశ్ ప్రభుత్వం పాలనాపరం సంస్కరణలు చేపట్టింది.అందులో భాగంగా కొత్త మూడు జిల్లాలు, అయిదు రెవెన్యూ డివజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 29కి పెరుగుతుంది.…
ఆంధప్రదేశ్ ప్రభుత్వం పాలనాపరం సంస్కరణలు చేపట్టింది.అందులో భాగంగా కొత్త మూడు జిల్లాలు, అయిదు రెవెన్యూ డివజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 29కి పెరుగుతుంది.…
భారత రాజ్యాంగం ఆవిర్భవించి సరిగ్గా 75 సంవత్సరాలు! రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివస్ లేదా నేషనల్ లా డేను ఏటా నవంబర్ 26న జరుపుకుంటున్నాం. ముఖ్యంగా…
సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసు కుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవు తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు.…
తెలంగాణ రాష్ట్రానికి తోటి రాష్ట్రాలతో పోటీ కాదని, టెక్నాలజీలో దూసుకు వెళ్తున్న ప్రపంచంలోని దేశాలతోనే పోటీ అని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ స్థాయి సదస్సును నిర్వహించేందుకు ప్రణాళికలు…
‘‘లంకాయాం శాంకరీ దేవీ….. ’’ ఆదిశంకరులు చెప్పిన అష్టాదశ శక్తిపీఠాలను స్మరించే శ్లోకంలో మొదటగా చదువుకునేది శాంకరీదేవి శక్తిపీఠం గురించే. ఈ అమ్మవారు శ్రీలంకలో కొలువై ఉంది.…
భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పో•లో విశిష్ట బహుమతికి ఎంపికైన రచన డా. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి ‘‘ఏదీ శాశ్వతం కాదు. వెలితిగా చావకు. తృప్తిగా…
తెలుగులో ప్రవీణ. కన్నడ, ఆంగ్ల పద నిపుణ. హిందీ భాషలో కోవిద. స్వర్ణకంకణం ఆమెకే. ‘సరస కవయిత్రి’ బిరుదం ఆమెదే. 86 సంవత్సరాల జీవితకాలం. చేసిన రచనలు…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచడానికి తన నాలుగేళ్ల అధ్యక్ష పదవీ…
‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన మతి భానుమూర్తి నతవాడి రాజధాని మడపల్లె. కోట సింహద్వారం దాటి…
నవంబర్ మాసం భారత్‌కు అన్ని విధాలుగా కలిసి వచ్చిన మాసం. ముఖ్యంగా భారతీయ క్రీడారంగం వేర్వేరు క్రీడల్లో పతకాలు పంట పండిరచింది. కప్పులను సాధించింది. 2030లో కామన్వెల్త్…