Tag: 07-13 December 2020

రాజకీయాలలో హత్యలు ఉండవు!

హైదరాబాద్‌ ‌నగర కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం చివరిరోజు కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా వచ్చారు. నవంబర్‌ 29‌న ఆయన నగరంలో ప్రచారం చేశారు. అక్కడితో…

ఓ ‌తల్లీ! నీకు జోహార్లు

– కర్రా నాగలక్ష్మి శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీలో విశిష్ట బహుమతి పొందినది డాల్లాస్‌లోని కొడుకింటికి వచ్చి ఇవాళ్టికి వారం దాటింది, కాస్త కాస్త జెట్లాగ్‌…

పలచబడుతున్న ద్రవిడవాదం వికసిత కమలం

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పడింది. వచ్చే ఏడాది మే…

నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి!

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‘‌వరుణ దేవుడు మా పార్టీలో చేరాడు..’ ఒకప్పుడు రాష్ట్రంలో వర్షాలు పుష్కలంగా కురిసిన సమయంలో వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి తనదైన శైలిలో…

కరోనా వైరస్ ‌- వీడిపోలేదు, విజృంభిస్తోంది!

కరోనా అనే కంటికి కనిపించని వైరస్‌ని ఎదుర్కొనడానికి భారత్‌ ‌సహా, చాలా ప్రపంచదేశాలలో జనావాసాలన్నీ కొన్ని నెలల పాటు స్వచ్ఛంద కారాగారాలుగా మారిపోయాయి. భయంతో, ఆందోళనతో మానవాళి…

గోసేవే లోకసేవ

డిసెంబర్‌ 11 ‌గోవత్స ద్వాదశి ‘నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమోనమ:!’ హిందూధర్మం ప్రకారం, గృహప్రవేశం సహా ప్రతి…

పెద్దమ్మ

– డాక్టర్‌ ‌రమణ యశస్వి ‌శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందినది పెద్దమ్మ రోజూ చదివే దినపత్రిక వద్దన్నదని పేపర్‌ ‌బాయ్‌ ‌చెప్పాడు.…

‘అయోధ్యలో మందిరం గురించి హిందూ కుటుంబాలతో మాట్లాడతాం!’

అయోధ్య రామమందిర నిర్మాణం నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్‌ ‌మరొకసారి దేశంలోని హిందువులందరినీ ఆత్మీయంగా పలకరించబోతున్నదని, దేశంలోని హిందూ బంధువులందరి ఇళ్లను సంస్థ కార్యకర్తలు సందర్శిస్తారని విశ్వహిందూపరిషత్‌ ‌సంయుక్త…

కాలం మారుతుందని తెలియదా కామ్రేడ్స్‌కి!

మానవ మేధ, మానవుడు సృష్టించిన కృత్రిమ మేధ పోటీపడుతూ ఉన్నాయి. ఫలితంగా సరికొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతోంది. దాని ఛాయలు మన చుట్టూ కనిపిస్తున్నాయి. అమెరికాలో ఇలాన్‌మాస్క్ ‌లాంటి…

Twitter
Instagram