Category: వార్తలు

లక్ష్యం అమోఘం… సాధన మార్గం?

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, అట్టహాసంగా అంతర్జాతీయ స్థాయి సమ్మేళనం నిర్వహించింది. హైదరాబాద్‌ ‌శివారు ఆవల ఫ్యూచర్‌ ‌సిటీ పేరుతో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతంలో డిసెంబర్‌…

‌రాష్ట్రంలో పాలనా సంస్కరణలు.. కొత్త జిల్లాలు

ఆం‌ధప్రదేశ్‌ ‌ప్రభుత్వం పాలనాపరం సంస్కరణలు చేపట్టింది.అందులో భాగంగా కొత్త మూడు జిల్లాలు, అయిదు రెవెన్యూ డివజన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 29కి పెరుగుతుంది.…

హైదరాబాద్‌ ఇక బృహత్‌ ‌నగరం

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ‌బృహత్‌ ‌నగరంగా మారనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, పక్రియలు, అధికారిక నిర్ణయాలు, ఆర్డినెన్సులు కూడా పూర్తయ్యాయి. దీంతో, గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌గా…

గ్రామ స్వరాజ్యం దిశగా నూతన వ్యవస్థ

‌ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు రాజధాని నుంచి జిల్లా కేంద్రానికి, అక్కడి నుంచి మండలాలకు, చివరిగా గ్రామాలకు నిధులు చేరడంలో జాప్యాన్ని సహజంగా చూస్తుంటాం. ఆ ఆలస్యాన్ని…

‌స్వయంసేవకుల త్యాగఫలం గోవాకు స్వాతంత్య్రం..

డిసెంబర్‌ 19 ‌గోవా విమోచన దినం భారతదేశ స్వాతంత్య్ర పోరాటమనేసరికి మన ఆలోచనలు, అభిప్రాయాలు 1947లో బ్రిటిష్‌ ‌పాలనకు చరమగీతం పాడడంతోనే ఆగిపోతుంటాయి. అయితే, మరో అమానుష…

‌రోహింగ్యాలకు ఎర్ర తివాచీ పరవాలా?

ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమ చొరబాట్లును ప్రోత్సహించేవారికి చెంపపెట్టులా తగిలాయి. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి ఎర్ర తివాచీ పరచి…

‌రాజ్యాంగ విలువలు తెలిపే సంవిధాన్‌ ‌దివస్‌

భారత రాజ్యాంగం ఆవిర్భవించి సరిగ్గా 75 సంవత్సరాలు! రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్‌ ‌దివస్‌ ‌లేదా నేషనల్‌ ‌లా డేను ఏటా నవంబర్‌ 26‌న జరుపుకుంటున్నాం. ముఖ్యంగా…

‌మూడు ఆర్థిక మండళ్లుగా రాష్ట్ర ‘విజన్‌’

తెలంగాణ రాష్ట్రానికి తోటి రాష్ట్రాలతో పోటీ కాదని, టెక్నాలజీలో దూసుకు వెళ్తున్న ప్రపంచంలోని దేశాలతోనే పోటీ అని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ స్థాయి సదస్సును నిర్వహించేందుకు ప్రణాళికలు…

ట్రంప్ వింత చేష్టలు విచిత్ర నిర్ణయాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌మరో విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచడానికి తన నాలుగేళ్ల అధ్యక్ష పదవీ…

భారత యువత విజ్ఞతే బిహార్‌ ఎన్నికల ఫలితం

బిహార్‌ ఎన్నికలతో భారత రాజకీయాలు నూతన దశలోనికి ప్రవేశించాయి. రాజకీయ సంప్రదాయక నిర్వచనాలను, విశ్లేషణలను మార్చివేశాయి. ప్రపంచ రాజకీయ వేదికను దశాబ్ద కాలంగా పరిశీలిస్తే కొన్ని దేశాలలో…