బీజేపీకి అవకాశం ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రాన్ని మార్చండి!
భారతీయ జనతాపార్టీ వ్యక్తుల ఆధారంగా కాకుండా, సిద్ధాంతం ఆధారంగా నడిచే దేశంలోనే అతి పెద్ద పార్టీ అని అందరికీ తెలుసు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసేవాళ్లకు, నిబద్ధతతో…
భారతీయ జనతాపార్టీ వ్యక్తుల ఆధారంగా కాకుండా, సిద్ధాంతం ఆధారంగా నడిచే దేశంలోనే అతి పెద్ద పార్టీ అని అందరికీ తెలుసు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసేవాళ్లకు, నిబద్ధతతో…
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి సాధించిన చరిత్రాత్మక విజయం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ కీలక సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా…
మానవాళిని ‘నేను’ నుంచి ‘మనం’ అనే భావనతో దగ్గరకు చేర్చిన గొప్ప హిందూ సంప్రదాయం రాఖీ బంధనం. సోదరీసోదరుల మధ్య నుంచి రాఖీ బంధనం ఇప్పుడు సామాజిక…
భారతీయ మజ్దూర్ సంఘ్ – బీఎంఎస్ భారతదేశ కార్మిక వర్గం హక్కులు, గౌరవం కోసమని 70 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా, అంకితభావంతో పనిచేస్తోంది. ఏకాత్మ మానవతావాదం సూత్రా లపై…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం – ఐఎస్‌ఎస్‌లో 18 రోజులు గడిపిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వ్యోమగామి శుభాంశు శుక్లా సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. భారతకాలమానం…
దక్షిణ భారతదేశంలో భారతీయ నాగరికత, సంస్కృతీ సంప్రదాయాల ఆనవాళ్లు లేకుండా చేయడానికి తమిళనాడు కేంద్రంగా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలో ద్రవిడవాదపు పెద్దలు, క్రైస్తవ…
జూలై 26 కార్గిల్ విజయ దివస్ కార్గిల్ యుద్ధం.. ఈ పేరు వినగానే ప్రతి భారతీయుని హృదయం విజయగర్వంతో ఉప్పొంగుతుంది. భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేయాలని…
జూలై 23 తిలక్ జయంతి శివాజీ స్థాపించిన స్వరాజ్య పతన శిథిలాలపై బ్రిటిష్ ఆధిపత్యం బలపడిరది. 1857 స్వాతంత్య్ర సమరం నిష్ఫలమైందిÑ విభిన్న విప్లవోద్యమాలు, క్రాంతికారీ ప్రయత్నాలు,…
మాతృభూమి భారతదేశాన్ని ద్వేషిస్తున్నామో, రాజకీయ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీతో విభేదిస్తున్నామో తెలియనంత మౌఢ్యంలో కూరుకుపోయి ఉన్నాయి ప్రతిపక్షాలు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మొదలు, సమాజ్‌వాదీ పార్టీ,…
తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరిహద్దులోని కుర్తాళం పరమయోగులు నడయాడిన పవిత్ర ప్రదేశం. వేదమూర్తులైన సాధకుల దిశానిర్దేశంలో వెలుగొందింది. దక్షిణ భారతదేశం సైతం ఎందరో మహాయోగులకు, సాధకులకు ఆలవాలం.…