Month: June 2022

ఎస్సీలు, మైనార్టీలు ఒక్కసారి ఆలోచించాలి

జాతీయ అధ్యక్షుడు జగత్‌ ‌ప్రకాష్‌ ‌నడ్డా రాకతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. భాజపా ఏపీ శక్తి కేంద్రాల ప్రముఖు లతో సమావేశమైన నడ్డా…

ధన్యజీవి అప్పాజీ

అందరూ ఆప్యాయంగా అప్పాజీ అని పిలిచే, పరిచయం అవసరం లేని చిరపరిచిత జ్యేష్ఠ ప్రచారక్‌ అప్పారావు (74) హాస్పిటల్‌లో చికిత్స పొందుచూ జూన్‌ 5‌న ఉదయం స్వర్గస్థులయ్యారు.…

పండిట్‌లపై కొత్త పగ

‌పచ్చని కశ్మీర్‌లో చిచ్చు పెట్టేందుకు దాయాది దేశం పాకిస్తాన్‌ ‌శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. పాకిస్తాన్‌ ‌తన నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ఇం‌టర్‌ ‌సర్వీస్‌ ఇం‌టలిజెన్స్) ‌ద్వారా భూలోక…

రైతు సంక్షేమమే లక్ష్యం

2014లో కేంద్రంలో నరేంద్రమోదీ మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. రైతు ఆర్థిక స్థితిగతుల్ని పెంపొందించేందుకు…

‘ఇసుక సమాధి’ కింద ఇంకిపోని ‘విభజన’ విషాదం

సారస్వత రంగంలో బుకర్‌ ‌ప్రైజ్‌ ‌గురించి తెలియనివారుండరు. ఎందుకంటే, అది అంతర్జాతీయ స్థాయి పురస్కృతి. రచయితల/ రచయిత్రుల లోకంలో ఇప్పుడు గీతాంజలిశ్రీ వివరాలు తెలుసుకోవాలని అనుకోనివారుండరు. కారణం…

‘ఆజాద్‌ ‌హింద్‌’‌తో నేతాజీ మన్‌ ‌కీ బాత్‌

‌జూన్‌ 8 ఆలిండియా రేడియో ఆవిర్భావ దినోత్సవం సమాచార విప్లవం తొలితరం పక్రియలలో ముందున్న రేడియో కేవలం వినోద, విజ్ఞాన, సమాచార సాధనంగానే కాకుండా జాతి చైతన్యానికి,…

మాలిక్‌ను మన్నిస్తావా మహాత్మా!

‘నేను ఎప్పుడో ఆయుధం వదిలి పెట్టేశాను. ఆ తరువాత సాక్షాత్తు గాంధీజీ అహింసా మార్గంలోనే ఉద్యమించాను. మహాత్ముడి సిద్ధాంతాల మేరకు నడుచుకున్నాను. అహింసాయుత రాజకీయాలే నడిపాను.’ ఇవి…

Twitter
Instagram