Tag: 04-10 September 2023

‘‘పోలీసు చర్యలు’’

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు (బుర్రకథ) చరిత్రకు ఛాయ సాహిత్యం. సృజనాత్మక సాహిత్య పక్రియతో అక్షరబద్ధమైన చారిత్రకఘట్టం త్వరగా జనం గుండెలను తాకుతుంది. దీనిలో తేదీలూ,…

మనుష్య రూపంలో దైవం దేవకీతనయుడు

సెప్టెంబర్‌ 7 ‌కృష్ణాష్టమి మహాభారతానికి నాయకుడు. దుష్టులకు ప్రళయకాలరుద్రుడు. సజ్జనులకు ఆశ్రయస్థానం.. మహాయశస్వి.. జ్ఞాని.. కూట నీతిజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు. సర్వగుణాలు మూర్తీభవించిన పూర్ణావతారుడు. ఆగర్భ శత్రువులు సైతం…

చరిత్రాత్మకం ఈ చంద్రయానం

ఈ క్షణం 140 కోట్ల మంది భారతీయుల గుండె చప్పుళ్లను విన్నది. నిజమే ఈ క్షణం కోసమే ఇన్నేళ్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలే…

బహుళ ధ్రువ ప్రపంచం దిశగా..

– డి. అరుణ ఆర్ధిక, భౌగోళిక, రాజకీయ రంగాలలో తాము సాధించిన విజయాలతో నూతన ఉత్సాహాన్ని నింపుకున్న బ్రిక్స్ (‌బిఆర్‌ఐసిఎస్‌- ‌బ్రెజిల్‌, ‌రష్యా, ఇండియా, చైనా, దక్షిణ…

వారఫలాలు : 04-10 సెప్టెంబర్ 2023

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం కొన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. రాబడి అనూహ్యంగా పెరుగుతుంది. గృహ, వాహనయోగాలు కలుగుతాయి.…

వేయిపడగలు అంతరార్థము

సెప్టెంబర్‌ 10 ‌విశ్వనాథ జయంతి వేయిపడగలలో అంతరార్థమేమిటి? ఒక గ్రంథమేయుద్దేశ్యముతో వ్రాయబడుతుందో అదే దాని అంతరార్థం. ఆ ఉద్దేశం కనుక్కోవటము యెట్టా గా! అసలు మొదట కవి…

బీఆర్‌ఎస్‌ ‌కోవర్టు రాజకీయాలు!

– సుజాత గోపగోని, 6302164068 సీఎం కేసీఆర్‌ ‌రాజకీయ చతురత గురించి ఏకాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్లను అడిగినా ఠక్కున చెప్పేస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఉద్యమ…

అం‌దరికీ ఆధ్యాత్మిక జ్ఞానం అందించడమే ధ్యేయంగా…

– జయసూర్య, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఉత్తర పదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో షహబ్‌గంజ్‌ ‌ప్రాంతం. అది ముస్లింలు అధికంగా ఉండే ప్రదేశం. పాములా మెలికలు తిరిగి ఉండే కొన్ని రహదారుల…

ఒక వర్షాకాలపు సాయంత్రం

– ఎం. రమేశ్‌కుమార్‌ ‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది శేఖర్‌కి విసుగ్గా ఉంది. కావలసిన బస్‌తప్ప అన్నీ వస్తున్నాయ్‌. ‌వాన రాకడ ప్రాణం…

మహా సంకల్పం – 16

– పి. చంద్రశేఖర ఆజాద్‌, 9246573575 ఎం‌డివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన ‘‘ఫోన్‌ ఎం‌దుకు స్విచ్ఛాప్‌ అయింది’’ అన్నాడు. ‘‘సాంతం…

Twitter
YOUTUBE
Instagram