Category: ప్రత్యేక వ్యాసం

వెలుగూ చీకట్ల జాతీయ కాంగ్రెస్‌

‌డిసెంబర్‌ 28 ‌కాంగ్రెస్‌ ‌వ్యవస్థాపక దినోత్సవం కొన్ని శతాబ్దాల మహా మౌనం తరువాత అంకురించిన భావ చైతన్యాన్ని వ్యక్తీకరించడానికి చారిత్రక పరిస్థితులు సృష్టించి ఇచ్చిన అసమాన వేదిక…

నిధులు నిలుపుదాం! బదులు చెబుదాం!

– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు రాజకీయ తప్పిదాలు ప్రపంచాన్ని కన్నీటి లోయగా మార్చేస్తాయంటారు. ఉగ్రవాదం అలాంటి ఘోర తప్పిదమే. అది ఆధునిక రాజకీయ తప్పిదాలకీ, కొన్ని దేశాల…

కమనీయం కొమరన్న కల్యాణం

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి జానపద సంప్రదాయాలకు కాణాచిగా పేర్కొనే తెలంగాణలో అక్కడి సంస్కృతీ సంప్రదాయా లకు కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర మచ్చుతునక. ఏటా మార్గశిర…

అభివృద్ధికి కొండగుర్తు గుజరాత్‌

– ‌జమలాపురపు విఠల్‌రావు ఆ సంవత్సరం గుజరాత్‌లో ఘోర భూకంపం సంభవించింది. అది జరిగిన కొన్ని నెలలకు ఢిల్లీలో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న నరేంద్ర మోదీని బీజేపీ…

సప్తమ విజయం

‘నరేంద్రుడు సృష్టించిన చరిత్రను భూపేంద్రుడు (ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌) ‌బద్దలు చేస్తారు!’ గుజరాత్‌ ‌శాసనసభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాటలివి. గుజరాత్‌…

రాజకీయాలకే విలువలు నేర్పిన నేత

– హరీష్‌ ‌డిసెంబర్‌ 25 ‌వాజపేయి జయంతి విలక్షణ వ్యక్తిత్వం ఆయన సొంతం. పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించే నేత ఆయన. దేశానికి మూడు సార్లు ప్రధాన…

నీ హక్కులకు నీవే రక్ష..

డిసెంబర్‌ 24 ‌జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం అవును! గడప దాటి అడుగు బయట పెట్టింది మొదలు, మనం మోస పోతూనే ఉంటాం. అడుగడుగునా మోసాలు ఎదురవుతూనే…

ఢిల్లీ మేయర్ ఎవరు?

– రాజేంద్ర ఇటీవల జరిగిన ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార బీజేపీ పోరాడి ఓడిపోయిందని చెప్పవచ్చు. పోలింగ్‌ అనంతరం వెల్లడైన ఎగ్జిట్‌ ‌పోల్‌ ‌ఫలితాలు…

ఓట్ల తేడా.. ఒక్క శాతం లోపే..

– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఈ విజయం ఆ పార్టీకి ప్రత్యేకం. నైతికబలాన్ని అందించే సందర్భం.…

గోవా విముక్తి… ఓ వీరగాథ

– క్రాంతి డిసెంబర్‌ 19 ‌గోవా స్వాతంత్య్ర దినోత్సవం భారతదేశం బ్రిటిష్‌ ‌పాలనలో రెండు శతాబ్దాల పాటు ఉంటే, పోర్చుగీసువారు నాలుగున్నర శతాబ్దాలు కొనసాగారు. ఆగస్ట్ 15,…