Category: వ్యాసాలు

ఆ ‌సమర జ్వాలల వెలుగులో..

దేశీ పాలన నుండి విముక్తి పొంది, స్వాతంత్య్రాన్ని సాధించిన చరిత్రాత్మక పర్వాన్ని ఈ ఆగస్ట్ 15‌న భారత్‌ ‌మరోసారి గుర్తుచేసుకుంటోంది. స్వాతంత్య్రాన్ని సంపాదించుకునేందుకు సాగించిన నిరంతర సంఘర్షణ,…

జపాన్‌ ‌చేతిలో తోలుబొమ్మా?!

– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి ఫాసిస్టు! నాజీల తొత్తు! జపాన్‌ ఎలా ఆడిస్తే అలా ఆడిన తోలుబొమ్మ! టోజో బూట్లు నాకే కుక్క!! బ్రిటిషు ప్రభుత్వమూ, దాని బాకా…

కొత్త తరాలని ప్రోత్సహించాలి!

నేను డేరావల్‌ ‌వెళ్లినప్పుడు ఒక కార్యకర్త ఇంటికి వెళ్లాను. ఆ కార్యకర్త తన ఇంట్లో గోడకు ఓ చిత్రాన్ని తగిలించి ఉంచాడు. వాళ్ల ‘వంశ వృక్షం’ ఫోటో…

అమృత ఘడియల్లో స్థిరంగా అడుగులేద్దాం!

‘నాకు ఈ దేశ యువత మీద విశ్వాసం ఉంది. దేశ సోదర సోదరీమణులపై నమ్మకం ఉంది. రైతులను, వృత్తినిపుణులను నేను పూర్తిగా విశ్వసిస్తాను. మన కలలు, ఆశయాలను…

సప్తపతక భారతం.. స్వర్ణ నీరాజనం

టోక్యో వేదికగా ముగిసిన 2020 ఒలింపిక్స్‌లో భారత్‌ ‌మెరిసి మురిసింది. పన్నెండు దశాబ్దాల ఆధునిక ఒలింపిక్స్ ‌చరిత్రలో భారత బృందం అత్యధిక పతకాలు సాధించి సరికొత్త రికార్డు…

ముగ్గురూ ముగ్గురే..

గగన వీధిన ఎగసిన మువ్వన్నెల భారత పతాక నీడలో, మనం సాధించిన ఒలింపిక్‌ ‌క్రీడాపతకాలు తళతళలాడాయి. టోక్యో మహాసంరంభంలో మరీ ముఖ్యంగా క్రీడాకారిణుల పోరాటపటిమ ఎందరెందరితోనో ‘జయహో’…

చారిత్రక తప్పిదాలు వాటి జన్మహక్కు

దేశ ప్రయోజనాల కన్నా ఏదీ మిన్న కాదు. విశాలహితమైన దేశ ప్రయోజనాల ముందు వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థల ప్రయోజనాలు చాలా చిన్నవి. దీన్నే ఆధునిక కాలంలో నేషన్‌…

రుణ ముక్తికై రూట్స్‌లోకి వెళ్లాలి!

– సురేష్‌జీ సోని – ఆర్‌ఎస్‌ఎస్‌-అఖిల భారత కార్యకారిణి సదస్యులు అసలు ఈ పంచ యజ్ఞాలేమిటి అని ప్రశ్నించినప్పుడు, బ్రహ్మ యజ్ఞం, దేవ యజ్ఞం, పితృ యజ్ఞం,…

సాటిలేని సేనాపతి

– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి దేశం కోసం బాధలు పడి, త్యాగాలు చేసిన సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌తూర్పు ఆసియా భారతీయులను ఆయస్కాంతంలా ఆకర్షించటంలో వింత లేదు. ఫెల్ట్ ‌హాట్‌…

రామప్పకు విశ్వఖ్యాతి

కట్టడాలు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కట్టడాలుగా గుర్తింపు పొందుతాయి. ప్రాంతీయ కట్టడాలు ఒక ప్రాంతం లేక రాష్ట్రంలోని జాతి, ప్రాంత సంస్కృతిని ప్రతిబింబిస్తే, జాతీయ స్థాయి కట్టడాలు…

Twitter
Instagram